Trending Posts

INTER EXAM TIME TABLE: ఇంటర్​ పరీక్షల టైమ్​ టేబుల్​

TG INTER EXAMS

తెలంగాణాలో ఇంటర్మీడియేట్​ వార్షిక పరీక్షల టైమ్​ టేబులక్షను ఇంటర్​ బోర్డు విడుదల చేసింది. మార్చి 05వ తేదీ నుంచి ఇంటర్​ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 06వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

సైన్స్​, మ్యాథ్స్​ విద్యార్థులకు ప్రయోగపరీక్షలు ఫిబ్రవరి 03వ తేదీ నుంచి 22వతేదీ వరకు నిర్వహిస్తారు. దీనికంటే ముందు ఫస్టియర్​ విద్యార్థులకు నైతికత, మానవీయ విలువలు పరీక్ష జనవరి 29న మరియు పర్యావరణ విద్య పరీక్ష జనవరి 30న, ఇంగ్లీష్​ ప్రాక్టీకల్​ జనవరి 31, సెకండియర్​ వారికి ఫిబ్రవరి 01న నిర్వహిస్తారు.

ఇంటర్​ పరీక్షల టైమ్​ టేబులు

ఇంటర్​ ప్రథమ సంవత్సరం

మార్చి 05 – ద్వితీయ భాష(తెలుగు/సంస్కృతం)

మార్చి 07 – ఆంగ్లం

మార్చి 11 – గణితం ఏ, వృక్షశాస్త్రం, పొలికల్​ సైన్స్​

మార్చి 13 – గణితం బి, జంతుశాస్త్రం, చరిత్ర

మార్చి 17 – భౌతిక శాస్త్రం, అర్ధశాస్త్రం

మార్చి 19 – రసాయన శాస్త్రం, కామర్స్​

మార్చి 21 – పబ్లిక్​ అడ్మిస్ట్రేషన్​ బ్రిడ్జి కోర్సు గణితం

మార్చి 24 – మోడర్న్​ లాంగ్వేజ్​, జాగ్రఫీ

ఇంటర్​ ద్వితీయ సంవత్సరం

మార్చి 06 – ద్వితీయ భాష(తెలుగు/సంస్కృతం)

మార్చి 10 – ఆంగ్లం

మార్చి 12 – గణితం 2ఏ, వృక్షశాస్త్రం, పొలిటికల్​ సైన్స్​

మార్చి 15 – గణితం 2బి, జంతుశాస్త్రం, చరిత్ర

మార్చి 18 – భౌతిక శాస్త్రం, అర్ధశాస్త్రం

మార్చి 20 – రసాయన శాస్త్రతం

మార్చి 22 – పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, బ్రిడ్జి కోర్సు గణితం

మార్చి 25 – మోడర్న్​ లాంగ్వేజ్​, జాగ్రఫీ

INTER EXAM TIME TABLE: ఇంటర్​ పరీక్షల టైమ్​ టేబుల్​

Leave a Comment