Trending Posts

SCHOOL HOLIDAYS: స్కూళ్లకు వారం రోజులు సెలవులు

sankranthi holidays 2025:

విద్యార్థులకు గుడ్​న్యూస్​.. స్కూళ్లకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అకడమిక్​ క్యాలెండర్​ ప్రకారం 13వతేదీ నుంచి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. దాని రెండు రోజుల ముందుగానే జనవరి 11 నుంచే సెలవులను ప్రకటించింది. ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. తిరిగి 18వ తేదీన పాఠశాలు సెలవులు ముగిసి తెరుచుకోనున్నాయి. కాలేజీలకు 11 వతేదీ నుంచి 16వతేదీ వరకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి.

SCHOOL HOLIDAYS: స్కూళ్లకు వారం రోజులు సెలవులు తెలంగాణ సంక్రాంతి సెలవులు: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు

Leave a Comment