AP FBO
ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం పరీక్షల పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. (https://portal-psc.ap.gov.in/). రాష్ట్రంలో మొత్తం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కలిపి 691 ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.