Trending Posts

తెలంగాణ టెట్​ సైకాలజీ టెస్ట్–1

ప్రభుత్వ టీచర్లందరికీ టెట్​ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ టీచర్​ ఎడ్యుకేషన్​ ప్రకటించిన నేపథ్యంలో టీచర్ల కోసం ఉచితంగా టెట్​ ప్రాక్టీస్​ టెస్టులను ప్రతి రోజు అందించేందుక ప్రణాళిక చేసుకున్నాము.

మీరు టెస్టులను మీకు నచ్చిన సమయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ లేకుండా డైరెక్ట్​గా లింక్​ క్లిక్​ చేసి ప్రాక్టీస్​ చేసేందుకు వీలుగా వెబ్​సైట్ రూపొందించాము.. మీరు చేయాల్సిందల్లా.. కామెంట్​.. మీ తోటి మిత్రులకు షేర్​ చేయడమే మాత్రమే.. థ్యాంక్యూ..

టెట్​ సైకాలజీ టెస్ట్​ 1

1 / 15

ఒక వ్యక్తికి కొన్ని యాదృశ్చిక గీతలు ఉన్న కాగితం ఇవ్వబడింది. ఈ గీతలన్నింటిని ఉపయోగించి అతను ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించాడు. ఇక్కడి వ్యక్తి ఆలోచన?

2 / 15

భూమిపై నీరు లేకుంటే ఎలా ఉండేది’ అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఆసైన్​ మెంట్​ ఇచ్చింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలోని విద్యార్థులకు ఈ అసైన్​మెంట్ సముచితమైంది.

3 / 15

కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించిన పనిని గుర్తించండి?

4 / 15

కింది వాటిలో ఒకటి పూర్తిగా పరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది?

5 / 15

కింది వాటిలో సంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణం?

6 / 15

పిల్లలలో కొన్ని ప్రవర్తనా విధానాలు సాధారణంగా వారి చుట్టూ ఉండే పెద్దలను పోలి ఉంటాయి. ఈ అభ్యసనం దీని కారణంగా సంభవిస్తుందని బండూరా పేర్కొన్నాడు?

7 / 15

ఒక పిల్లవాడి మానసిక వయసు 5సంవత్సరాలు, వాస్తవిక వయసు 4 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞా లబ్ది?

8 / 15

అనువంశికత అనేది ఒక?

9 / 15

ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక అకడమిక్​ ఇయర్​లో ప్రాథమిక స్థాయి, ఎలిమెంటరీ స్థాయిలో వరుసగా ఎన్ని పనిదినాలు తప్పనిసరి?

10 / 15

ఆలోచనపై ప్రధానంగా ఆధారపడిన అభ్యసనంఈ రంగానికి చెందుతుంది?

11 / 15

ఎంక్వైయిరీ ఆధార పద్ధతిని అవలంభించే ఉపాధ్యాయులు అభ్యసనం దీని ద్వారా జరిగితే ప్రభావవంతంగా ఉంటుదని నమ్ముతారు?

12 / 15

20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులెవరూ గుర్తు చేసుకోరు. ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులు పాల్గొనే ప్రయత్నం చేయలేదు. వారికి ఎలాంటి మార్గదర్శకత్వం అందించలేదు. శ్వేత నాయకత్వ శైలి.?

13 / 15

సంబంధాలు ఏర్పర్చుకోవడం కోసం నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది?

14 / 15

బ్రూనర్​ సిద్ధాంతంతో లేని అంశాలను గుర్తించండి?

15 / 15

అణురియాక్టర్లలో రక్షణ కవచం కోసం ఉపయోగించేంది?

Your score is

The average score is 52%

0%

Leave a Comment