Trending Posts

TET Telugu Practice Test: టెట్​ తెలుగు ప్రాక్టీస్​ టెస్ట్​–3

తెలంగాణ టెట్​ తెలుగు పేపర్​–1, పేపర్​–2 తెలుగు ప్రాక్టీస్​ టెస్ట్​ను ప్రారంభించడానికి కింద START బటన్​ క్లిక్​ చేయండి.

టెట్​ తెలుగు ప్రాక్టీస్​ టెస్ట్​–3

1 / 20

ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా 'కొర వంజిని' ని పేర్కొంటారు?

2 / 20

సంగీత, నృత్య ప్రధానమైన దేశీ రూపకం?

3 / 20

జానపద కళారూపాలపై విశిష్ట గ్రంథం రాసిందెవరు?

4 / 20

'జానపద కళాసంపద' పేరుతో ఎనిమిది ఉత్తమ వ్యాస సంపుటాలను ఎవరు వెలువరించారు?

5 / 20

జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన?

6 / 20

యక్షగానం దేనికి సంబంధించింది?

7 / 20

'తోలు బొమ్మలాట' జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందింది?

8 / 20

ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తీవ్ర కృషి చేసినవారు?

9 / 20

శారద కాండ్రు ఏ ప్రాంతానికి చెందినవారు?

10 / 20

'జానపద వాఙ్మయోద్ధారక' బిరుదాంకితులు?

11 / 20

జానపద గేయాల ప్రధాన లక్షణాలు?

12 / 20

'పసిడి పలుకులు','మిన్నేరు', 'సెలయేరు' జానపద రచనలు ఎవరు చేశారు?

13 / 20

యక్షగానం దేనికి సంబంధించింది?

14 / 20

తెలుగు జానపద సాహిత్యాన్ని మానవశాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు?

15 / 20

'Folk Lore' అంటే?

16 / 20

విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ?

17 / 20

దేశ పటాలు అనేవి?

18 / 20

డింగ్​ డాంగ్​ వాదాన్ని ప్రతిపాదించిన వారు?

19 / 20

ఒక గద్యాంశాన్ని ఒక కథలాగ విద్యార్థులకు తెలియజేసే వారిచేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి

20 / 20

‘వచ్​’ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం?

Your score is

The average score is 53%

0%

Leave a Comment