TET Social Studies bits టెట్ సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ టెస్ట్–4 November 21, 2025 టెట్ సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ టెస్ట్–4 1 / 22 NCF-2005, ఠాగూర్ రచించిన‘ సివిలైజేషన్ అండ్ ప్రోగెస్' అనే గ్రంథంలోని ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది? భారం లేని అభ్యసనం నిరంతరం వెలుగుతున్న దీపమే వేరొక దీపాన్ని వెలిగించగలదు ప్రకృతిలోకి తిరిగిపోదాం సృజనాత్మకశక్తి, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం 2 / 22 భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఏది? విలేజ్ ఆన్ వీల్స్ గోల్డెన్ చారియేట్ రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ ప్యాలెస్ ఆన్ వీల్స్ 3 / 22 ముంబయి-ఠానే (థానే) మధ్య మొదటి ప్రయాణీకుల రైలు సేవలను ఎప్పుడు ప్రారంభించారు? 1853 1874 1891 1847 4 / 22 ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ జాతీయం చేసిన సంవత్సరం? 1950 1951 1952 1953 5 / 22 దక్షిణ భారతదేశంలో మెట్రోరైల్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ తెలంగాణ తమిళనాడు కర్ణాటక 6 / 22 ఆర్.ఎస్. బాగ్స్ జానపద విజ్ఞాన వర్గీకరణలో "V" అనే అక్షరం దేన్ని సూచిస్తుంది? పొడుపు కథ వాక్కు నమ్మకం సామెత 7 / 22 కొంకణ్ రైల్వే నిర్మాణంలో భాగం కాని రాష్ట్రం ఏది? మహారాష్ట్ర గోవా తమిళనాడు కేరళ 8 / 22 దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రాలు ఏవి? మేఘాలయ, త్రిపుర సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ, సిక్కిం నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ 9 / 22 కిందవాటిలో మునెస్కో జాబితాలో చోటు సంపాదించిన భారతీయ రైల్వే ఏది? డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నీలగిరి పర్వత రైల్వే సిక్కిం రైల్వే కల్క - సిమ్లా రైల్వే 10 / 22 దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? హిమసాగర్ శతాబ్ది నవయుగ పెరల్ సిటీ 11 / 22 ఎయిడ్స్‌పై చైతన్యం కలిగించడానికి ప్రారంభించిన రైలు ఏది? సైన్స్ ఎక్స్ ప్రెస్ రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ చేతక్ ఎక్స్ ప్రెస్ గోల్డెన్ చారియేట్ 12 / 22 రోగులకు ఔషధాలు ఇవ్వడానికి ప్రారంభించిన ప్రత్యేక రైలు ఏది? సైన్స్ ఎక్స్ ప్రెస్ ధన్వంతరి చేతక్ గరీబథ్ 13 / 22 దేశంలో మొదటిసారిగా రైల్వే బడ్జెట్‌ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 1921 1922 1923 1924 14 / 22 ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఏ నదిపై నిర్మిస్తున్నారు? జీలం బియాస్ చినాబ్ సింధూ 15 / 22 దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏది? హిమసాగర్ వివేక్ జమ్ముతావి గౌహతి 16 / 22 పొడవైన రైలు మార్గాలున్న రాష్ట్రం ఏది? రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ 17 / 22 ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఎక్కడ ఉంది? ఢిల్లీ ఝాన్సీ హాల్దియా పుర్సత్గంజ్ 18 / 22 సరకు రవాణా కోసం ప్రారంభించిన వాయు సర్వీసు ఏది? పవన్‌హన్స్ వాయుదూత్ జెట్ ఎయిర్వేస్ ఇండియన్ ఎయిర్ లైన్స్ 19 / 22 భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ లైన్సు న్ను ఎయిర్ ఇండియాతో విలీనం చేశారు. దీనికి పెట్టిన పేరేమిటి? ఇంటర్నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ఏవీయేషన్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా 20 / 22 కింద పేర్కొన్న వాటిలో భారతదేశంలో 'గ్రీన్ ఫీల్డ్' విమానాశ్రయం కానిది ఏది? కొచ్చిన్ విమానాశ్రయం రాజీవ్ గాంధీ విమానాశ్రయం బెంగళూరు విమానాశ్రయం అమృత్సర్ విమానాశ్రయం 21 / 22 భారత్‌లో ఎత్తైన విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మించారు? డార్జిలింగ్ గిల్గిట్ లే సిమ్లా 22 / 22 కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రారంభించారు? 1998 1996 1997 1999 Your score isThe average score is 43% 0% Restart quiz TET Telugu Practice Test: టెట్ తెలుగు ప్రాక్టీస్ టెస్ట్–3