Trending Posts

TET Practice Test (Psychology)-6

శిశువికాశం & పెడగాగి

1 / 25

ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేవారు సూచించిన ఏ పరీక్షలో అర్హత సాధించాలి?

2 / 25

RTE -2009 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనవాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి?

3 / 25

'ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య'లో 'ఉచితం' అనే మాటలో ఘోచరిస్తున్న అర్థం.

4 / 25

ఏ స్థాయి విద్యార్థులకు "ఉచిత నిర్భంద విద్య" ను చట్టబద్ధం చేయడం

5 / 25

పియాజే 'మేక్-బిలీవ్ ప్లే' ఈ దశకు సంబంధించింది.

6 / 25

ఒక ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. RTE Act ప్రకారం అందులో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య-

7 / 25

పాఠశాలలో ఏ విధమైన మూల్యాంకనం ఆచరణాత్మకమైనదిగా RTE Act నిర్దేశించింది.

8 / 25

RTE Act ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధన గంటలు?

9 / 25

క్రింది వాటిలో RTE Act స్పృశించని అంశం?

10 / 25

పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వతమైన ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలని RTE Act నిర్దేశించింది.

11 / 25

పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది.

12 / 25

క్రింది వానిలో విద్యాహక్కు చట్టం 2009 ప్రకారము సదికానిది.

13 / 25

విద్యాహక్కు చట్టం- 2009 ఈ నాటి నుండి అమలులోకి వచ్చింది?

14 / 25

RTE Act ప్రకారం ఒక పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో ఉండాల్సిన గరిష్ట ఉపాధ్యాయుల సంఖ్య

15 / 25

RTE Act - 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది.

16 / 25

సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే లతలో జరిగే అభ్యసనం

17 / 25

స్కఫోల్డింగ్, అప్రెంటీస్ అనగా

18 / 25

టైప్‌రైటింగ్ నేర్చుకోవడం అనేది

19 / 25

వర్ధన్ పాఠశాల క్రీడల్లో తనకు ఇష్టమైన క్రికెట్ ఆటకు మాత్రమే ఆసక్తిని కనబరుచుట థార్న్‌డైక్ గౌణ నియమాల్లో ఈ క్రింది ఏ నియమాన్ని సూచిస్తుంది.

20 / 25

పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దాదాపు పూర్తి అయ్యే వయస్సు

21 / 25

నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన..

22 / 25

మూర్త ప్రచాలక దశలో కనిపించని లక్షణము?

23 / 25

పియాజే ప్రకారం ఏ దశలో పిల్లవాడికి మూర్త ఆలోచనలు, బౌద్ధిక క్రియలు మరియు సమస్యా పరిష్కార శక్తులు ఏర్పడతాయి.

24 / 25

సంజ్ఞానాత్మక అభివృద్ధి యొక్క అర్థం.

25 / 25

వైగాట్‌స్కీ ప్రకారం శిశువు అభివృద్ధి

Your score is

The average score is 40%

0%

Leave a Comment