Trending Posts

TET Practice Test (psychology)-7

శిశువికాశం & పెడగాగి

1 / 8

సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే లతలో జరిగే అభ్యసనం

2 / 8

స్కఫోల్డింగ్, అప్రెంటీస్ అనగా

3 / 8

టైప్‌రైటింగ్ నేర్చుకోవడం అనేది

4 / 8

వర్ధన్ పాఠశాల క్రీడల్లో తనకు ఇష్టమైన క్రికెట్ ఆటకు మాత్రమే ఆసక్తిని కనబరుచుట థార్న్‌డైక్ గౌణ నియమాల్లో ఈ క్రింది ఏ నియమాన్ని సూచిస్తుంది.

5 / 8

పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దాదాపు పూర్తి అయ్యే వయస్సు

6 / 8

విద్యాహక్కు చట్టం- 2009 ఈ నాటి నుండి అమలులోకి వచ్చింది?

7 / 8

క్రింది వానిలో విద్యాహక్కు చట్టం 2009 ప్రకారము సదికానిది.

8 / 8

పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది.

Your score is

The average score is 25%

0%

Leave a Comment