TET Practice Test (Social) -9 December 5, 2025 సోషల్ స్టడీస్ 1 / 15 ఒక ప్రదేశాన్ని చూపించేందుకు సార్వత్రికంగా ఆమోదించిన చిహ్నం? మ్యాప్ ఫోటోగ్రాఫ్ గ్రాఫ్ చార్ట్ 2 / 15 ఉపాధ్యాయులకు సంబంధించిన బోధనా సామగ్రి కరిక్యులం గైడ్లు అట్లాస్ అనుబంధ సామగ్రి వర్క్ బుక్‌లు 3 / 15 విద్యార్థుల్లో అభిరుచులను, పఠనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వాడే కార్టూన్లకు ఏ గ్రాఫ్‌ను ఉపయోగిస్తారు? ప్లానెల్ గ్రాఫ్ సచిత్ర గ్రాఫ్ బార్ గ్రాఫ్ రేఖా చిత్రాల గ్రాఫ్ 4 / 15 రేడియో, కార్టూన్, నాటకీకరణ అనేవి ప్రక్షేపితం కాని బోధనోపకరణాలు. వీటికి గల సరైన విద్యాపరమైన పేర్లు వరుసగా? శ్రవణ ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం, కృత్య ఉపకరణం కృత్య ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం శ్రవణ ఉపకరణం కృత్య ఉపకరణం, శ్రవణ ఉపకరణం. గ్రాఫిక్ ఉపకరణం గ్రాఫిక్ ఉపకరణం, శ్రవణ ఉపకరణం, కృత్య ఉపకరణం 5 / 15 ఎడ్గర్‌డేల్ అనుభవ శంఖులో పై నుంచి రెండో స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం? క్షేత్ర పర్యటనలు దృశ్య సాంకేతికాలు కదిలే చిత్రాలు ప్రదర్శనలు 6 / 15 సముద్రమట్టం నుంచి 400 మీటర్ల ఎత్తులో గల ఒక కొండను పటంలో ఏ రంగుతో సూచించాలి? ఎరుపు పసుపు చిక్కని ఆకుపచ్చ తేలికైన ఆకుపచ్చ 7 / 15 దేశపటాలను విద్యార్థులతో కచ్చితంగా తయారు చేయించేందుకు ఉత్తమమైన పద్ధతి? ఆవరణ పటాలను పూరించే పద్ధతి స్మృతి ద్వారా చేసే పద్ధతి పటాలను ట్రేసు తీసే పద్ధతి నైష్పత్తిక చతురస్రాల పద్ధతి 8 / 15 భారత స్వాతంత్ర్య ఉద్యమం అనే పాఠాన్ని బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు పైకి ఉబికే చిత్రాల పుస్తకాలను ఉపయోగించాడు. అతడు ఉపయోగించిన ఆ పుస్తకాలు ఏ దృశ్య సాధనాల రకానికి చెందినవి? త్రిపార్శ్వ బోధనోపకరణాలు ద్విపార్శ్వ బోధనోపకరణాలు కృత్యోపకరణాలు దృశ్యశ్రవణోపకరణాలు 9 / 15 సాంఘికశాస్త్ర ప్రయోగశాలలో ఉంచదగిన వాతావరణ సంబంధిత పరికరం? గొలుసు డివైడర్ బాక్స్ అయస్కాంతం బారోమీటర్ 10 / 15 ఒక నగర పరిపాలన వ్యవస్థీకరణ, కార్యనిర్వహణ, న్యాయ, శాసన వ్యవస్థల మధ్య సంబంధాన్ని చూపేందుకు ఏ రకమైన చార్ట్ ఉపయోగపడుతుంది? పట్టికా చార్ట్ సంబంధాలను సూచించే చార్ట్ ప్రవాహ చార్ట్ కాలక్రమ చార్ట్ 11 / 15 మ్యాప్, గ్లోబ్‌లు వరుసగా? త్రిమితీయంగా భూ పరితలాన్ని చూపుతాయి. చదునుగా భూ ఉపరితలాన్ని చూపుతాయి త్రిమితీయంగా, చదునుగా భూ ఉపరితలాన్ని చూపుతాయి చదునుగా, త్రిమితీయంగా భూ ఉపరితలాన్ని చూపుతాయి. 12 / 15 ఒక కాలంలోని సంఘటనలను ప్రస్తుత కాలం నుంచి భూతకాలం వరకు, భూతకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు చూపే కాలరేఖలు వరుసగా? తిరోగమన కాలరేఖలు కాలరేఖలు, పురోగమన పురోగమన కాలరేఖలు, తిరోగమన కాలరేఖలు తిరోగమన కాలరేఖలు, సచిత్ర కాలరేఖలు సచిత్ర కాలరేఖలు, పురోగమన కాలరేఖలు 13 / 15 భూమి ఆవరణాలు అనే పాఠాన్ని బోధించేందుకు తోడ్పడే ఉత్తమమైన బోధనోపకరణం? నమూనా డెమోరమా భౌతికపటం రంగులపటం 14 / 15 రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం అనే పాఠాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు జర్మనీలో, ఇటలీలో ఏకకాలంలో జరిగిన సంఘటనలను వివరించేందుకు ఉపయోగించే కాలరేఖ చార్ట్? తిరోగమన కాలరేఖ చార్ట్ పురోగమన కాలరేఖ చార్ట్ సచిత్ర కాలరేఖ చార్ట్ సమకాలిన కాలరేఖ చార్జ్ 15 / 15 వివిధ రకాల మ్యాపులు, చార్ట్ తయారీకి సంబంధించిన శాస్త్రం? కార్టోగ్రఫీ ఫోటోగ్రఫీ ఫోటోగ్రమెట్రీ టోపోగ్రఫీ Your score isThe average score is 33% 0% Restart quiz