TET Practice Test (Telugu)-10 December 5, 2025 తెలుగు 1 / 30 'యక్షుడి అప్పు' హాస్యనాటిక రచయిత? మునిమాణిక్యం నరసింహారావు భమిడిపాటి కామేశ్వరరావు విశ్వనాథ సత్యనారాయణ చిలకమర్తి 2 / 30 రచయిత నగరాన్ని ఏవిధంగా వర్ణించాడు? అర్థంకాని రసాయనశాల అంతుచిక్కని పద్మవ్యూహం మెర్క్యూరీ నవ్వులు- పాదరసపు నడకలు పైవన్నీ 3 / 30 'నగరగీతం' పాఠ్యభాగాన్ని ఏ గ్రంథం నుంచి గ్రహించారు? ఎర్రపావురాలు ఎన్నికల ఎండమావి సిటీ లైఫ్ సంక్షోభ గీతం 4 / 30 'నగరగీతం' పాఠ్యభాగ రచయిత? కుందుర్తి శీలా వీర్రాజు ఆరుద్ర అలిశెట్టి ప్రభాకర్ 5 / 30 హైదరాబాద్ సంస్థానంలో జాగీర్ దార్ వ్యవస్థను రూపుమాపినవారు? హైదరాబాద్ నవాబు బూర్గుల రామకృష్ణారావు నీలం సంజీవరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి 6 / 30 కేంద్ర సాహిత్య . పి.వి.నరసింహారావుకు అకాడమీ అవార్డు ఏ గ్రంథానికి వచ్చింది? రామాయణ కల్పవృక్ష్ తెలంగాణ కథల సంపుటి సహస్రఫణ్ (వేయిపడగలు హిందీలో) విమర్శవ్యాసాలు సంపుటి 7 / 30 బూర్గుల రామకృష్ణారావు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర 8 / 30 పి.వి.నరసింహారావు ఆత్మకథ పేరు? ఒక విజేత ఆత్మకథ ది ఇన్సైడర్ మై ఎక్స్ పీరియన్స్ విత్ ట్రూత్ గ్రేట్ స్కాలర్ 9 / 30 పి.వి. నరసింహారావు నిర్వహించిన పత్రిక పేరు? తెలంగాణ నగారా త్రివేణి కాకతీయ 10 / 30 బహుభాషావేత్త పి.వి. నరసింహారావు అనర్గళంగా మాట్లాడగలిగిన భాషలెన్ని? 14 16 17 12 11 / 30 'నేనెరిగిన బూర్గుల' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? విమర్శ వ్యాసం అభినందన వ్యాసం ప్రశంసా వ్యాసం చారిత్రక వ్యాసం 12 / 30 శ్రీ లొంక రామేశ్వర శతక కర్త? రామేశ్వర రావు నంబి శ్రీధరరావు ఆచార్య తిరుమల దాశరథి 13 / 30 'వానమామలై వరదాచార్యులు కృతులు-అనుశీలన' అనే సిద్ధాంత గ్రంథకర్త? పుల్లాబొట్ల వేంకటేశ్వర్లు నంబి శ్రీధరరావు అందె వేంకటరాజం అలశెట్టి ప్రభాకర్ 14 / 30 'అవధాన చతురానన', 'కవి శిరోమణి' అనే బిరుదులున్న శతక రచయిత ఎవరు? లక్ష్మీనరసింహశర్మ అందె వేంకటరాజం వ.సు. రాయకవి నంబి శ్రీధరరావు 15 / 30 నింబగిరి నరసింహ శతకం ఏ ఛందస్సులో ఉంది? శార్దూలం కందం సీసం మత్తేభం 16 / 30 నింబగిరి నరసింహశతక కర్త ఎవరు? అందె వేంకటరాజం రామడుగు వేంకటేశ్వరశర్మ నంబి శ్రీధరరావు భాస్కర కవి 17 / 30 విశ్వనాథేశ్వర శతక కర్త? సత్యనారాయణాచార్యులు నంబి శ్రీధర రావు గుమ్మన్న గారి లక్ష్మీనరసింహశర్మ దాశరథి 18 / 30 'ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు' గ్రంథకర్త? డాక్టర్ సి.నారాయణ రెడ్డి డాక్టర్ జె. బాపురెడ్డి ఉత్పల సత్యనారాయణాచార్యులు కుందుర్తి 19 / 30 ఉత్పలమాల శతక కర్త? అందె వేంకటరాజం ఉత్పల సత్యనారాయణాచార్యులు నంబి శ్రీధరరావు లక్ష్మీనరసింహశర్మ 20 / 30 వ.సు. రాయకవి రచన ఏది? వేణీ సంహారం ప్రబోధ చంద్రోదయం నందనందన శతకం పైవన్నీ 21 / 30 వ.సు. రాయకవి పూర్తి పేరు ఏమిటి? వడ్డాది సుందరాయకవి వడ్డాది సుబ్బరాయకవి వంగూరి సుబ్బరాయకవి వావిలకొలను సుబ్బారావు 22 / 30 భక్తి చింతామణి శతకం ఏ ఛందస్సులో ఉంది? మత్తేభం శార్దూలం చంపకమాల సీసం 23 / 30 భక్తి చింతామణి శతక కర్త? అందె వేంకటరాజం సత్యనారాయణాచార్యులు వ.సు.రాయకవి లక్ష్మీనరసింహశర్మ 24 / 30 తరిగొండ వెంగమాంబ రచన ఏది? వేంకటాచల మాహాత్మ్యం శివనాటకం నారసింహ విలాస కధ యక్షగానం పైవన్నీ 25 / 30 తరిగొండ వెంగమాంబ రాసిన శతకం? నింబగిరి నరసింహ శతకం సింహాద్రి నారసింహశతకం తరిగొండ నృసింహశతకం పెంచలకోన నరసింహశతకం 26 / 30 చిత్త శతకం ఏ ఛందస్సులో ఉంది? చంపకమాల శార్దూలం ఉత్పలమాల మత్తేభం 27 / 30 చిత్త శతకకర్త శ్రీపతి భాస్కర కవి ఎన్నో శతాబ్దానికి చెందినవారు? క్రీ.శ 16 క్రీ.శ 17 క్రీ.శ 15 క్రీ.శ 18 28 / 30 యాదవ రాఘవ పాండవీయంత్య్రర్థి కావ్యకర్త ఎవరు? పింగళి సూరన రామరాజభూషణుడు ఎలకూచి బాలసరస్వతి ఏనుగు లక్ష్మణకవి 29 / 30 మల్లభూపాలీయ శతకం ఏ ఛందస్సులో ఉంది? ఉత్పలమాల మత్తేభం శార్దూలం చంపకమాల 30 / 30 మల్లభూపాలీయ శతకకర్త ఎవరు? ఏనుగు లక్ష్మణకవి ఎలకూచి బాలసరస్వతి కూచిమంచి తిమ్మకవి పావులూరి మల్లన Your score isThe average score is 0% 0% Restart quiz