TET Practice Test (Telugu)-11 December 5, 2025 తెలుగు 1 / 14 స్త్రీలను అవమానించకూడదని శాసనం చేసిన రాజు ఎవరు? అశోకుడు సోన్ దేవుడు శివాజీ మహారాజు షాజహాన్ 2 / 14 జానపదుడు సెలవుల్లో తన ఊరికి మిత్రుడు వస్తే ఏ తినుబండారాలు తినిపిస్తానన్నాడు? నారింజ పండ్లు వెలగ పండ్లు కొబ్బరి కురిడీలు పైవన్నీ 3 / 14 బోయి భీమన్నకు లభించిన అత్యున్నత భారత పురస్కారం ఏది? కళాప్రపూర్ణ పద్మశ్రీ గౌరవ డాక్టరేట్ పద్మభూషణ్ 4 / 14 బోయి భీమన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ గ్రంథానికి లభించింది? పాలేరు రాగవైశాఖి గుడిసెలు కాలిపోతున్నాయి ధర్మం కోసం పోరాటం 5 / 14 బోయి భీమన్న 'జానపదుని జాబు'లో ఇతివృ త్తం ఏది? విలువలు శ్రమపట్ల గౌరవం గ్రామీణ వర్ణనలు నైతిక ప్రబోధం 6 / 14 వేంకటశేషశాస్త్రి 'శ్రీనాథ కవితా సామ్రాజ్యం' ఏ ప్రక్రియకు చెందిన గ్రంథం? పద్యకావ్యం గద్యకావ్యం విమర్శగ్రంథం చంపూకావ్యం 7 / 14 గడియారం వేంకటశేషశాస్త్రి బిరుదు ఏది? కవితావతంస కవిసింహ అవధాన పంచానన పైవన్నీ 8 / 14 'మాతృభావన' పాఠ్యభాగం గడియారం వేం కటశేషశాస్త్రి రాసిన ఏ గ్రంథంలోనిది? రఘునాథీయం శివభారతం మల్లికామారుతం పుష్పబాణ విలాసం 9 / 14 నీతిచంద్రికకు మూలం ఏది? పంచతంత్ర కథలు. హితోపదేశం సుభాషిత త్రిశతి కాశీమజిలీ కథలు 10 / 14 చిన్నయసూరి రచించిన ప్రామాణిక వ్యాకరణ గ్రంథం ఏది? ఆంధ్రశబ్ద చింతామణి ఆంధ్రభాషాభూషణం బాల వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం 11 / 14 'వెన్నెల' పాఠ్యభాగం ఎర్రన రచించిన ఏ గ్రంథంలోనిది? హరివంశం నృసింహపురాణం రామాయణం అరణ్యపర్వశేషం 12 / 14 కిందివాటిలో ఎర్రన కవితా గుణం ఏది? అక్షర రమ్యత ప్రసన్న కథాకలితార్థ సూక్తి వైచిత్రి వ్యంగ్య వైభవం 13 / 14 ఎర్రన వెన్నెలను ఏవిధంగా వర్ణించారు? అమృతపు జల్లు మంచిగంధపు పూత ఆనంద తరంగం పైవన్నీ 14 / 14 'ధన్యుడు' పాఠ్యభాగ రచయిత ఎవరు? విష్ణుశర్మ చిన్నయసూరి వీరేశలింగం చిలకమర్తి Your score isThe average score is 0% 0% Restart quiz