Trending Posts

TET Practice Test (Environment)-13

పర్యావరణం

1 / 15

భూమిపై ఆవిర్భవించిన మొదటి పూర్వకణానికి ఒపారిన్ ఇచ్చిన పేరు?

2 / 15

జీవవైవిధ్య చట్టాన్ని అమలు చేసే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది?

3 / 15

1986లో అమల్లోకి వచ్చిన చట్టం?

4 / 15

అటవీ హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

5 / 15

'ఎ శాండ్ కౌంటీ ఆల్మనాక్' గ్రంథ రచయిత ఎవరు?

6 / 15

సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రచించి అమెరికాలో డి.డి.టి.కి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వ హించింది ఎవరు?

7 / 15

చిప్కో ఉద్యమంలో పాల్గొన్నవారు?

8 / 15

చిప్కో ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది?

9 / 15

కింది వాటిలో ఓజోన్ పొరను దెబ్బతీసేది?

10 / 15

ఓజోన్ పొర సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?

11 / 15

కింది వాటిలో ఫ్లోటింగ్ నేషనల్ పార్కు ఏది?

12 / 15

భారతదేశంలోని విశిష్టమైన స్త్రీ పర్యావరణ వేత్త (ఎన్విరాన్‌మెంటలిస్ట్) ఎవరు?

13 / 15

తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే జీవులను ఏమంటారు?

14 / 15

పాన్‌స్పెర్శియ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

15 / 15

ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం?

Your score is

The average score is 0%

0%

Leave a Comment