TET Practice Test (Chemistry)-14 December 6, 2025December 5, 2025 రసాయన శాస్త్రం 1 / 26 పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఖొరానా సాల్వర్సన్ సి.వి. రామన్ 2 / 26 కిందివాటిలో సరికాని జత ఏది? కనుపాప విస్ఫారణం: అట్రోపిన్ స్థానిక మత్తు మందు: ఈథర్ గుండె జబ్బు: నైట్రో గ్లిజరిన్ మలేరియా: నికోటిన్ 3 / 26 కిందివాటిలో దోమల నియంత్రణకారి? డెట్టాల్ పైరిథ్రిన్ ఈథర్ ఆలిటేమ్ 4 / 26 మత్తు మందులకు అలవాటు పడినవారు అవి దొరకకపోతే సేవించేది ఏది? డెట్టాల్ పురుగులమందు దగ్గు మందు ఎండ్రిన్ 5 / 26 మలేరియా నివారణకు వాడే ఔషధం? క్లోరోక్విన్ పెన్సిలిన్ ఆస్పిరిన్ వేలియం 6 / 26 క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధం ? టెట్రాసైక్లిన్ పెన్సిలిన్ క్లోరోక్విన్ స్ట్రెప్టోమైసిన్ 7 / 26 కిందివాటిలో సరికాని జత? పెన్సిలిన్: యాంటీ బయాటిక్ డెట్టాల్: యాంటీ సెప్టిక్ వేలియం: ట్రాంక్విలైజర్ క్లోరోక్విన్: ఎనాల్జెసిక్ 8 / 26 కిందివాటిలో సరికాని జత? టీ - కెఫీన్ పొగాకు - నికోటిన్ సింకోనా - క్వినైన్ పెన్సిలియం బూజు - క్లోరాంఫెనికాల్ 9 / 26 కిందివాటిలో ఆల్కలాయిడ్ కుటుంబానికి చెందని డ్రగ్ ఏది? మార్ఫీన్ ఆస్పిరిన్ నికోటిన్ కెఫీన్ 10 / 26 హెరాయిన్ అనే మత్తుమందును దేన్ని ఎసిటైలేషన్ చేసి రూపొందిస్తారు? మార్ఫీన్ కెఫీన్ నికోటిన్ సాలిసిలికామ్లం 11 / 26 ఎలర్జీని తగ్గించే గుణం ఉన్న ఔషధాలను ఏమంటారు? ఎనాల్జెసిక్లు ట్రాంక్విలైజర్లు యాంటీ హిస్టమీన్లు యాంటీ బయాటిక్లు 12 / 26 కిందివాటిలో బాధా నివారిణిగా పనిచేస్తూ జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్న ఔషధం కానిది? పారాసెటమాల్ ఆస్పిరిన్ కెఫీన్ మార్ఫీన్ 13 / 26 కిందివాటిలో సరైన వాక్యం ఏది? పారాసెటమాల్ అధిక మోతాదులో వాడితే కాలేయం దెబ్బతింటుంది ఆస్పిరిన్ అధికంగా వాడితే అల్సర్లు ఏర్పడతాయి మిథైల్ సాలిసిలేట్ మూత్రవర్ధకంగా పని చేస్తుంది పైవన్నీ సరైనవే 14 / 26 సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహించే ఔషధం? క్వినైన్ మార్ఫీన్ నికోటిన్ కెఫీన్ 15 / 26 ఎసిటైల్ సాలిసిలికామ్లం అని దేన్నంటారు? ఆస్పిరిన్ పారాసెటమాల్ క్లోరోక్విన్ పెన్సిలిన్ 16 / 26 కెమోథెరపీ అంటే? కీళ్లు వాచేలా కొట్టడం ఔషధాలను ఉపయోగించి వ్యాధులు నయం చేయడం ఫిజియోథెరపీ యోగా ద్వారా వ్యాధులు నయం చేయడం 17 / 26 రక్తాన్ని పలచన చేసే గుణం ఉన్న ఔషధం (Blood thinner) ఏది? పారాసెటమాల్ ఆస్పిరిన్ మార్ఫీన్ కొడీన్ 18 / 26 కిందివాటిలో ఎనాల్జెసిక్ ఏది? పారాసెటమాల్ ఆస్పిరిన్ ఐబూప్రోఫెన్ పైవన్నీ 19 / 26 కిందివాటిలో నార్కోటిక్ నొప్పి నివారిణి ఏది? మార్ఫీన్ ఆస్పిరిన్ పారాసెటమాల్ పైవన్నీ 20 / 26 నిద్ర తెప్పించే (హిప్నాటిక్) ఔషధం? సెరటోనిన్ వేలియం క్లోరోడయజీపాక్సెడ్ పైవన్నీ 21 / 26 కిందివాటిలో యాంటీ హిస్టమీన్ ఏది? వేలియం పారాసిటమాల్ బ్రోమ్ ఫెనిరమీన్ ఆస్పిరిన్ 22 / 26 చిన్న పిల్లలకు ఆమ్ల విరోధిగా ఉపయోగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ రానిటిడీన్ ఓమీప్రజోల్ 23 / 26 కిందివాటిలో ఆమ్ల విరోధిగా పనిచేసేది ఏది? సోడియం బైకార్బోనేట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ పైవన్నీ 24 / 26 అధిక ఆమ్ల వ్యాధి (Acidity) చికిత్సకు ఉపయోగించే ఔషధం? సిమెటిడిన్ రెనిటిడిన్ ఓమిప్రజోల్ పైవన్నీ 25 / 26 జీర్ణకోశంలో పెప్సిన్, హైడ్రోక్లోరికామ్లాల ఉత్పత్తిని ప్రేరేపించే రసాయనం? హిస్టమీన్ రెనిటిడీన్ ఎడ్రినలిన్ మార్ఫీన్ 26 / 26 కిందివాటిలో నాడీ సంబంధమైన వ్యాధి కానిది? స్పృహ కోల్పోవడం మానసిక ఆందోళన పక్షవాతం జీర్ణకోశంలో పుండ్లు (అల్సర్లు) Your score isThe average score is 0% 0% Restart quiz