Trending Posts

TET Practice Test (History)-15

తెలంగాణ చరిత్ర

1 / 23

మహాభారతాన్ని నాటకరూపంలో రచించిన కవి?

2 / 23

కృష్ణమాచార్యులు ఏ ప్రాంత నివాసి?

3 / 23

'రాజరుద్రీయం' గ్రంథ రచయిత?

4 / 23

తెలుగులో తొలి వచనాలైన 'సింహగిరి వచనాల'ను రచించిందెవరు?

5 / 23

తెలంగాణకు చెందిన తొలి వైష్ణవ కవి?

6 / 23

'శివతత్త్వ రసాయనం' గ్రంథ రచయిత?

7 / 23

గణపతిదేవుడి దీక్షాగురువు?

8 / 23

శివశక్తి దీపిక, గిరిజాధినాయక శతకాలను రచించిందెవరు?

9 / 23

'నృత్తరత్నావళి' గ్రంథ రచయిత?

10 / 23

స్మృతిదర్పణం, తర్కరత్నాకరం గ్రంథాలను రాసిందెవరు?

11 / 23

నరహరి కవి ఏ ప్రాంతానికి చెందినవారు?

12 / 23

కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసింది ఎవరు?

13 / 23

మమ్మటుడి 'కావ్య ప్రకాశాని'కి వ్యాఖ్యానం ఏది?

14 / 23

నీతిసారం గ్రంథ రచయిత?

15 / 23

తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?

16 / 23

కిందివాటిలో వైష్ణవ మతానికి సంబంధించిన రచన?

17 / 23

కాకతీయుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం?

18 / 23

కాకతీయుల కాలంలో 'కాలముఖశైవ' కేంద్రంగా ప్రసిద్ధి చెందింది?

19 / 23

కాకతీయులు ఎవరి కాలం నుంచి శైవమతాన్ని అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం?

20 / 23

దేశీయతకు (భాషలో, ఛందస్సులో, వస్తువులో) స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన కవి?

21 / 23

కాకతీయుల కాలంలో ప్రసిద్ధ 'కంచుగంట' తయారీ కేంద్రాలు?

22 / 23

కాకతీయల కాలంలో కత్తుల తయారీకి పేరొందిన ప్రాంతం?

23 / 23

తెలుగులో తొలి స్వతంత్ర కవిగా, ఆదికవిగా పేరొందింది ఎవరు?

Your score is

The average score is 34%

0%

Leave a Comment