TET Practice Test (Biology)-17 December 6, 2025December 5, 2025 బయాలజీ 1 / 16 వైద్యుడు ఒక వ్యక్తికి నిమ్మ, ఉసిరి, జామకాయలు తినాలని సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తిలో ఏ వ్యాధి లక్షణాలను గుర్తించి ఉండవచ్చు? రికెట్స్ రేచీకటి బెరి బెరి స్కర్వీ 2 / 16 లైంగిక ద్విరూపకత అంటే? స్త్రీ, పురుష జీవులు ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఒకే జీవిలో ఉంటాయి స్త్రీ, పురుష జీవులు బాహ్య లక్షణాల్లో వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత వ్యవస్థలు వేరుగా ఉన్నా, బాహ్యంగా స్త్రీ, పురుష జీవులు ఒకే లక్షణాలతో ఉంటాయి 3 / 16 కిరణ జన్య సంయోగ క్రియ జరిగిందని తెలుసుకోవడానికి చేసే పరీక్ష ఏది? KOH పరీక్ష గ్లిసరిన్ పరీక్ష అయోడిన్ పరీక్ష లైట్ స్క్రీన్ పరీక్ష 4 / 16 పశువులు కలుషితమైన మేత తినడం వల్ల ప్రబలే వ్యాధి ఏది? ఆటలమ్మ గంభోరో వ్యాధి మేడ్-కౌ వ్యాధి రేబిస్ వ్యాధి 5 / 16 శ్లేష్మంలో కలిగే రసాయనాల వాసనను గ్రహించేవి? జిహ్వ గ్రాహకాలు ఘ్రాణ గ్రాహకాలు శ్రవణ గ్రాహకాలు స్పర్శ గ్రాహకాలు 6 / 16 ఏ పాములు న్యూరో టాక్సిన్లను కలిగి ఉం టాయి? కట్ల పాము రక్త పింజర పైథాన్ బురద పాము 7 / 16 కనుపాప తారక చేసే క్రియను దేని క్రియతో పోల్చవచ్చు? కెమెరా కటకం కెమెరా డయాఫ్రం కెమెరా ఫిల్మ్ కెమెరా ఫ్లాష్ 8 / 16 చర్మంలోని మెలనిన్ ఏ కిరణాల నుంచి రక్షణ ఇస్తుంది? అతినీల లోహిత కిరణాలు పరావర్తన కిరణాలు ఎక్స్ కిరణాలు అన్ని రకాల కాంతి కిరణాలు 9 / 16 కలుపు మొక్కలను చేత్తో లాగే యడం, దున్నడం, కత్తిరించడం, కాల్చేయడం లాంటివి ఏ రకమైన పద్ధతి కిందకి వస్తాయి? రసాయన పద్ధతి బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి భౌతిక పద్దతి జీవ క్రియా విధాన పద్ధతి 10 / 16 ఆస్టియోసైట్ కణాలు ఏ కణజాలంలో ఉంటాయి? మృదులాస్థి కండర అస్ధి సంయోజక 11 / 16 శరీరంలో పాకకుండా, అపాయం చేయని వ్రణాలను ఏమంటారు? మాలిగ్నెంట్ గడ్డలు బినైన్ గడ్డలు కార్సినోమా సార్కోమా 12 / 16 రిఫ్రిజరేటర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసే సరైన ఉష్ణోగ్రత? 5°C-15°C 4°C-10°C 20°C-25°C 0°C-10°C 13 / 16 ఏ దేశస్థులు జిగట విరేచనాలు, ఎల్లో జ్వరానికి ఎక్కువ ప్రతినిరోధకత కలిగి ఉంటారు? ఆఫ్రికన్లు యూరోపియన్లు భారతీయులు అమెరికన్లు 14 / 16 నిల్వ చేసే ప్రక్రియలో 'క్యూరింగ్' అంటే? ఈస్ట్‌ను ఉపయోగించి ఆల్కహాలు తయారు చేయడం పాలను పెరుగుగా మార్చి నిల్వ చేయడం పాలను వేడి చేసి మీగడను వేరు చేయడం కాటేజ్ జున్నును కొన్ని పద్ధతుల ద్వారా మార్చడం 15 / 16 ఫ్రౌడ మానవునిలో దంతాల సంఖ్యకు సంబంధించి సరైంది? 36 38 32 34 16 / 16 చిన్న పిల్లల జఠర రసంలో మాత్రమే కనిపించే ఎంజైమ్? పెప్సిన్ ట్రిప్సిన్ ఎంటిరోకైనేజ్ రెనిన్ Your score isThe average score is 72% 0% Restart quiz