TET Practice Test (Biology)-19 December 6, 2025December 5, 2025 బయాలజీ 1 / 28 మానవ కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది? కాల్షియం ఆక్జలేట్ సోడియం ఎసిటేట్ మెగ్నీషియం సల్ఫేట్ సోడియం సిట్రేట్ 2 / 28 సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం? పంచదార గ్లూకోజ్ క్రియాటిన్ ప్రోటీన్ 3 / 28 మొదటిసారిగా కృత్రిమంగా తయారు చేసిన జీవ సమ్మేళనం? మీథేన్ బెంజీన్ గ్లూకోజ్ యూరియా 4 / 28 సిలికోసిస్ వ్యాధి ఏ అవయవానికి సంక్రమిస్తుంది? మూత్రపిండాలు కాలేయం నరాలు ఊపిరితిత్తులు 5 / 28 పురుషుడి గొంతు కంటే స్త్రీ గొంతు కీచుగా ఉంటుంది. ఎందుకంటే? అధిక పీడన వ్యాప్తి అల్ప పీడన వ్యాప్తి అధిక కంపన పరిమితి అల్ప కంపన పరిమితి 6 / 28 ఆల్కహాల్‌ను తయారు చేయడానికి ఏది అవసరం? ప్రోటోజోవా శిలీంధ్రాలు - ఈస్ట్ బ్యాక్టీరియా వైరస్ 7 / 28 ఆక్సిజన్ లేకుండా ఒక జైవిక పదార్ధాన్ని విచ్ఛన్నం చేయడం ద్వారా ఏ వాయువును ఉత్పత్తి చేయొచ్చు బొగ్గుపులుసు వాయువు నత్రజని SO2 మీథేన్ 8 / 28 బయోగ్యాస్ లోని ప్రధానాంశం? ఈథేన్ మీథేన్ బ్యూటేన్ ఎసిటలిన్ 9 / 28 చాలా కీటకాలు గాలిని సంగ్రహించే పద్ధతి? చర్మం ద్వారా మొప్పల ద్వారా ట్రాకియల్ వ్యవస్థ ద్వారా లంగ్స్ ద్వారా 10 / 28 సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది? పుపుస సిరలు పుపుస ధమనులు కుడి జఠరిక మహాధమని 11 / 28 AB రక్త గ్రూపునకు చెందిన ఒక వ్యక్తిని విశ్వగ్రహీత అని ఎందుకంటారు? ప్రతిరక్షక జనకాలు లేనందువల్ల ప్రతిరక్షకాలు ఉన్నందువల్ల ప్రతిరక్షకాలు లేనందువల్ల ప్రతిరక్షకాలు - ప్రతి రక్షక జనకాలు లేనందువల్ల 12 / 28 శిశువు పితృత్వాన్ని నిర్ధారించేందుకు ఏ పరీక్ష నిర్వహిస్తారు? ఆమ్నియో సెంటాసిస్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ జన్యు సైక్లింగ్ ఏదీకాదు 13 / 28 రక్తం ఒక..? ద్రావణం కొల్లాయిడ్ తరల పదార్థం జెల్ 14 / 28 పేస్‌మేకర్ దేనికి సంబంధించింది? గుండె ఊపిరితిత్తులు కాలేయం కిడ్నీ 15 / 28 హిమోగ్లోబిన్‌లో ఉండే లోహం? మెగ్నీషియం ఇనుము కోబాల్ట్ మాంగనీస్ 16 / 28 తాడు రక్తం (Cord Blood) అంటే ఏమిటి కూతుళ్లకు తండ్రి దానం చేసే రక్తం కృత్రిమ రక్తం గుండె కాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం మాయకాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం 17 / 28 ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది? A D K C 18 / 28 పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏ విటమిన్ లోపిస్తుంది? A B₂ D B1 19 / 28 నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు? కార్నియా లెన్స్ రెటీనా పూర్తి కన్ను 20 / 28 కండరాలకు వచ్చే కేన్సర్ ఏది? లింపోమా ల్యూకేమియా సార్కోమా అనీమియా 21 / 28 ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం? జాంతోపిల్ మాల్టోజ్ రైబోఫ్లావిన్ కెరాటిన్ 22 / 28 పాలలో కొవ్వు శాతం ఏ సమయంలో తగ్గుతుంది? చలికాలం వేసవికాలం వర్షాకాలం ఏదీకాదు 23 / 28 పాలు అంటే ఏమిటి? కొవ్వు విస్తరించి ఉన్న రక్తం కొవ్వు విస్తరించి ఉన్న నీరు నీరు విస్తరించి ఉన్న కొవ్వు నీరు విస్తరించి ఉన్న చమురు 24 / 28 పాలలోని చక్కెర? ఫ్రక్టోజ్ గ్లూకోజ్ సుక్రోజ్ లాక్టోజ్ 25 / 28 దంతక్షయాన్ని అరికట్టడానికి నీటి సరఫరాలో కలిపే రసాయన పదార్థం? క్లోరైడ్ ఫ్లోరైడ్ బ్రోమైడ్ సల్ఫైడ్ 26 / 28 చెవుల్లోని మొత్తం ఎముకల సంఖ్య? రెండు నాలుగు ఆరు ఎనిమిది 27 / 28 మానవ శరీరంలో అతి కఠిన భాగం? గోర్లు ఎముకలు కొమ్ములు ఎనామిల్ 28 / 28 మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి? 330 280 206 220 Your score isThe average score is 0% 0% Restart quiz