TET Practice Test (Social)-25 December 6, 2025December 5, 2025 సోషల్ 1 / 26 జె.ఎం. ఛటర్జీ స్థాపించిన సంస్థ ఏది? ప్రీ ఇండియా సొసైటీ భారత్ మాతా సొసైటీ అఖిలభారత హోంరూల్ లీగ్ అనుశీలన్ సమితి 2 / 26 1893లో గాంధీజీ ఏ భారతీయ వ్యాపారవేత్తకు న్యాయసలహాదారుగా దక్షిణాఫ్రికా వెళ్లాడు? జమ్నాలాల్ బజాజ్ దాదా అబ్దుల్లా రాజ్‌కుమార శుక్లా ప్రమోద్ మిట్టర్ 3 / 26 భారతదేశపు ఛార్లెస్ డికెన్స్ అని కీర్తి పొందినవారు? ముల్కరాజ్ ఆనంద్ ఆర్.కె. నారాయణ్ మున్షీ ప్రేమ చంద్ దీనబంధు మిత్రా 4 / 26 మహా భారతాన్ని బెంగాలీలోకి అనువదించిందెవరు? శంభునాథ్ పండిట్ మోతీలాల్ రాయ్ కాళీ ప్రసన్న సింగ్ శిశిర్ కుమార్ ఘోష్ 5 / 26 చివరి కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఏ వంశానికి చెందినవారు? కార్కోట డోగ్రా చౌహాన్ సేన 6 / 26 భారత్‌లో తొలి వితంతు వివాహం చేసుకున్న బెంగాల్ వాసి? శ్రీష్ చంద్ర విద్యారత్న గౌతంఘోష్ కృష్ణకుమార్ మిత్ర హరీష్ చంద్ర ముఖర్జీ 7 / 26 'నీల్ దర్పణ్' గ్రంథకర్త ఎవరు? బంకించంద్ర ఛటర్జీ దీనబంధు మిత్ర ముల్కరాజ్ ఆనంద్ మున్షీప్రేమ్ చంద్ 8 / 26 కింది వాటిలో సరైంది ఏది? సురవరం ప్రతాపరెడ్డి-గోల్కొండ పత్రిక షోయబుల్లాఖాన్ - ఇమ్రోజ్ పత్రిక ఆంధ్రపత్రిక-కాశీనాథుని నాగేశ్వరరావు పైవన్నీ సరైనవే 9 / 26 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను ఎప్పుడు స్థాపించారు? 1936 1938 1941 1943 10 / 26 జోడేఘాట్ జ్వాల' అని ఎవరిని పిలుస్తారు? దొడ్డి కొమరయ్య కొమురం భీం రాంజీ గోండ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 11 / 26 1948 ఆపరేషన్ పోలో కాలంలో నిజాం సైన్యా లకు ఎవరు నాయకత్వం వహించారు? ఎల్డ్రూస్ విలియం పామర్ లాయక్ అలీ కాశీం రజ్వీ 12 / 26 భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన హైదరాబాద్ ముస్లిం నాయకుడు? సయ్యద్ బిల్గ్రామి బద్రుద్దీన్ త్యాబ్జీ ముల్లా అబ్దుల్ ఖయ్యూం మౌల్వీ మహ్మద్ ముర్తజ్ 13 / 26 మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏది? సత్యమేవ జయతే సత్యం శివం సుందరం శీలేన శోభతే విద్య స్పర్ధయా వర్ధతే విద్య 14 / 26 కింది వాటిలో సరైన జత ఏది? భారత కోకిల - సరోజినీ నాయుడు క్విట్ ఇండియా ఉద్యమరాణి - అరుణా అసఫ్ అలీ ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్- ఝాన్సీ లక్ష్మీబాయి పైవన్నీ సరైనవే 15 / 26 భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీజీని జాతి నాయకుడిగా ఏ సమావేశంలో గుర్తించారు? 1916- లక్నో 1920- నాగ్‌పూర్ 1925- కాన్పూర్ 1929- లాహోర్ 16 / 26 కింది వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్‌ను 'గురుదేవ్' అని తొలిసారి పిలిచిందెవరు? గోపాలకృష్ణ గోఖలే మహాత్మాగాంధీ నేతాజీ బోస్ జవహర్లాల్ నెహ్రూ 17 / 26 1908 ఆలిండియా ముస్లిం లీగ్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా సర్ సయ్యద్ అలీ ఇమాం మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 18 / 26 జన్మభూమి (ఇంగ్లిష్) పత్రికాధినేత? కాశీనాథుని నాగేశ్వరరావు పి. ఆనందాచార్యులు భోగరాజు పట్టాభి సీతారామయ్య అయ్యదేవర కాళేశ్వరరావు 19 / 26 స్వరాజ్ అనే పదాన్ని తొలిసారి ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఉపయోగించారు? 1885 - బొంగాయి 1886 - కలకత్తా 1906- కలకత్తా 1907- సూరత్ 20 / 26 కేరళలో ప్రథమ ఆధునిక నవల 'ఇందులేఖ' రచయిత ఎవరు? చందర్ మీనన్ ఎమ్. పద్మనాభ పిళ్లై కె.రామకృష్ణ పిళ్లై సి.వి. రామన్ పిళ్లై 21 / 26 లార్డ్‌రిప్పన్ విద్యాకమిషనర్గా విలియం హంటర్‌ను ఎప్పుడు నియమించారు? 1880 1881 1882 1883 22 / 26 'స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా'ను వ్యవస్థీకరించిన వైశ్రాయి ఎవరు? లార్డ్ మేయో లార్డ్ డఫ్రిన్ లార్డ్ కానింగ్ లార్డ్ వెవేల్ 23 / 26 కింది వాటిలో సరైన జత ఏది? జెన్మిలు-మోప్లా ప్రాంత జమీందారులు పాబ్నా ఉద్యమం- తూర్పు బెంగాల్ జనతా వారపత్రిక - బి.ఆర్. అంబేడ్కర్ పైవన్నీ సరైనవే 24 / 26 గాంధీ ఏ ఉద్యమం సందర్భంగా 'ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరు తమను తాము స్వతంత్రులుగా పరిగణించాలి. వ్యవహరించాలి' అని వ్యాఖ్యానించారు? ఖిలాఫత్ ఉద్యమం సహాయ నిరాకరణోద్యమం శాసనోల్లంఘనోద్యమం క్విట్ ఇండియా ఉద్యమం 25 / 26 హిందూ మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1915 1917 1919 1922 26 / 26 కింది వాటిలో సరికాని జత ఏది? కాదంబినీ గంగూలీ- ఐఎన్‌సీ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి (కలకత్తా) దాదాభాయ్ నౌరోజీ-1866లో లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్ స్థాపన జవహర్ లాల్ నెహ్రూ- 1929 లాహోర్ ఐఎన్సీకి అధ్యక్షుడు రవీంద్రనాథ్ ఠాగూర్ - చౌరీచౌరా సంఘటనతో తన నైట్ హుడ్ బిరుదు త్యజించాడు Your score isThe average score is 31% 0% Restart quiz