Trending Posts

TET Practice Test (Telugu)-26

తెలుగు

1 / 27

భాష అనే పదం ఏ ధాతువు నుంచి వచ్చింది?

2 / 27

బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని ఎవరన్నారు?

3 / 27

మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో, ఆ పదాలు, ఆ వాక్యాలే భాష అని నిర్వచించింది?

4 / 27

'పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష' అని ఎవరన్నారు?

5 / 27

'మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష' అని ఎవరన్నారు?

6 / 27

భాష్యత ఇతిభాషా అంటే అర్థమేమిటి?

7 / 27

చామ్ స్కీ అనే హేతువాది ప్రతిపాదించిన వాదం?

8 / 27

ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి ఉద్వే గాల ప్రకటనాభిలాషే భాషకు మూలమని చెప్పిన వాదం?

9 / 27

డింగ్ డాంగ్ వాదాన్ని ఎవరు ప్రతి పాదించారు?

10 / 27

ప్రకంపన వాదమని ఏ వాదాన్ని అంటారు?

11 / 27

క్రియా పదాల నుంచి భాష పుట్టిందన్న ధాతువాదాన్ని సమర్థించిన భారతీయ భాషావేత్త ?

12 / 27

ఏ శాస్త్రంలోని ప్రవృత్తివాదం సంపాదన వాదాన్ని బలపరుస్తుంది?

13 / 27

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ఏ భాషావాదాన్ని సమర్థిస్తుంది?

14 / 27

'మనిషి పుట్టుకతో భాష రాదు. శిశువు పెరిగే కొద్దీ పరిసరాలతో తాను పొందే అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరుగుతుంది' అని చెప్పిన వాదం?

15 / 27

సంపాదన వాదాన్ని ఇలా కూడా వ్యవ హరిస్తారు?

16 / 27

తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధారంగా ప్రతిపాదించిన వాదం?

17 / 27

తెలుగు లిపి ఏ లిపికి సన్నిహితంగా ఉన్నట్లు అశోకుని శిలాశాసనం వల్ల తెలుస్తుంది?

18 / 27

ఎక్కడ లభించిన అశోకుని శిలాశాసనం ఆధారంగా 1వ శతాబ్దం నాటికే ఆంధ్ర దేశంలో లిపి ఉన్నట్లు తెలుస్తుంది?

19 / 27

లిపి అనే పదం ఏ భాషలోని డిపి నుంచి పుట్టింది?

20 / 27

'భాష ఒక తరం నుంచి తర్వాతి తరాలకు ప్రసరిస్తుంది. అంటే సంస్కృతి వలే భాష కూడా తర్వాత తరతరాలకు సంక్రమిస్తుంది'. ఇది భాష ఏ లక్షణం?

21 / 27

ఎవరు తన ప్రయోగాల ద్వారా సంపాదన వాదాన్ని నిరూపించారు?

22 / 27

నన్నయ ఏ లిపిలో భారతం రాశాడు?

23 / 27

చాళుక్య వంశానికి చెందిన ఎరికల్ ముత్తురాజు వేయించిన తొలి తెలుగు శాసనం ఎక్కడ లభిస్తుంది?

24 / 27

లిపి పరిణామ క్రమాన్ని తెలుగు భాషా చరిత్ర అనే గ్రంథంలో చక్కగా వివరించినవారు?

25 / 27

ఎవరి కాలంలో ద్రావిడ భాషకు సంబంధించిన 'ఱ' అనే అక్షరం శాసనాల్లో కనిపిస్తుంది?

26 / 27

తెలుగు లిపి ఏ లిపి నుంచి ఉద్భవించిందని అంటున్నారు?

27 / 27

ఏ కవి కాలం నాటి లిపికి, నేటి తెలుగు లిపికి సన్నిహిత సంబంధం ఉంది?

Your score is

The average score is 59%

0%

Leave a Comment