Trending Posts

Navy cadet entry 2024: ఇండియన్​ నేవీలో బీటెక్​ ఎంట్రీ స్కీమ్​

Navy B.tech cadet entry

ఇండియన్​ నేవీలో ఎగ్జిక్యూటివ్​ టెక్నికల్​ బ్రాంచుల్లో బీటెక్​ బీటెక్​ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. అవివాహిత యువతీ, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.. పూర్తి వివరాలు…

నోటిఫికేషన్​ వివరాలు–అర్హతలు

టెక్నికల్​ ఎంట్రీ స్కీమ్​లో చేరడానికి అభ్యర్థులు 02 జులై 2005 నుంచి జనవరి 01, 2008 మధ్య జన్మించి ఉండాలి. కనీసం 70శాతం మార్కులతో ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మ్యాథ్స్​ సబ్జెక్టులు పాసై ఉండాలి. జేఈఈ మెయిన్స్​ 2024లో అర్హత సాధించి ఉండాలి. ఇండియన్​ నేవీ నిర్ధారించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జేఈఈ ర్యాంకు ఆధారంగా షార్ట్​ లిస్ట్​ చేసి ఇంటర్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 2025 జనవరిలో కోర్సు ప్రారంభిస్తారు. ఇండియన్​ నేవీ అకాడమీ కేరళలోని ఎజిమలలో శిక్షణ ఉంటుంది.

దరఖాస్తు విధానం

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 06 నుంచి అప్లికేషన్​ ప్రాసెస్​ ప్రారంభం అయింది. చివరి తేదీ జూలై 20. పూర్తి వివరాలకు కింద ఇచ్చిన నోటిఫికేషన్​ డౌన్​లోడ్​ చేయండి.

Navy cadet entry 2024: ఇండియన్​ నేవీలో బీటెక్​ ఎంట్రీ స్కీమ్​

Leave a Comment