AP Anganwadi jobs 2024: ఏపీలో అంగన్​వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు

AP Anganwadi jobs 2024 ఆంధ్రప్రదేశ్​లో టెన్త్​ అర్హతతో అంగన్​వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. ఈ ప్రకటన ద్వారా చిత్తూరు జిల్లాలోని అంగన్​వాడీ వర్కర్​, మినీ అంగన్​వాడీ వర్కర్లు, హెల్పర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్​ పూర్తి వివరాలు.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అయా అంగన్​వాడీ కేంద్రాల్లో మొత్తం 87 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ఐసీడీఎస్​ పీడీ నాగ శైలజ తెలిపారు. ఇందులో అంగన్​వాడీ వర్కర్​ పోస్టులు 11, మినీ అంగన్​వాడీ వర్కర్​ పోస్టులు … Continue reading AP Anganwadi jobs 2024: ఏపీలో అంగన్​వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు