Trending Posts

Ap dsc 2025 applications district wise: ఏపీ డీఎస్సీ 3లక్షల దరఖాస్తులు

ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు రేపటితో(మే 15)తో ముగియనుంది. ఇప్పటి వరకు 3, 03, 527 దరఖాస్తులు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్​ విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో ఎస్టీజీ, స్కూల్​ అసిస్టెంట్​, లాంగ్వేజ్​ పండిట్​, పీఈటీ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులున్నారు

ఏపీ ప్రభుత్వం ఏప్రిల్​ 20న డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే.. రేపటితో గడువు ముగియనుండడంతో మరో 10వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా చివరి నిమిషం వరకు వేచిచూడకుండా.. అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

https://apdsc.apcfss.in

Leave a Comment