ఏపీ మెగా డీఎస్సీకి ప్రిపేరవుతున్న అభ్యర్థులకు గొప్ప శుభవార్త.. మీకోసం patashaala.com వెబ్సైట్ ద్వారా ప్రతిరోజు ఉచితంగా డైలీ టెస్టులు అందిస్తాము. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని మీరు టీచర్ ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాము.
START TESTఉచిత ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టు రాసేందుకు మీరు చేయాల్సిందల్లా… గూగుల్లో patashaala/apdsc లేదా patashaala/mock test లేదా patashaala.com అని సెర్చ్ చేసి డైరెక్టుగా మీరు ఆన్లైన్ టెస్టును రాయవచ్చు..
whatsapp channel link

ప్రతి రోజు నిర్వహించే టెస్టు అప్డేట్లను మీకు వాట్సాప్గ్రూప్ లేదా టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తెలియజేస్తాము. మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్/ఎంట్రీ ఫీజు లేకుండా టెస్టులు రాయవచ్చు..
ప్రతి ఒక్కరూ చివరి ప్రశ్న వరకు టెస్టును రాసి మీ ర్యాంకును తెలుసుకోవచ్చు. మీరు సద్వినియోగం చేసుకుని మీ మిత్రులకు ఈ విషయాన్ని తెలపండి. అందరికీ ఆల్ది బెస్ట్.. ధన్యవాదాలు..
click below link START TEST
START TEST