Trending Posts

AP Endowments department jobs: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు

ap endowments department recruitment

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. కాంట్రాక్ట్​ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ పోస్టులు, ఏఈఈ, సివిల్​ టెక్నికల్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బీఈ, బీటెక్​, ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 42ఏండ్ల లోపు ఉండాలి. ఆంధ్రప్రదేశ్​కు చెందిన హిందూ మతస్తులకు మాత్రమే ఈ అవకాశం ఉంది.

https://aptemples.ap.gov.in/en-in/home

దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్​ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం ఎంపికైన వారికి రూ. 25వేలు జీతం చెల్లిస్తారు.

AP Endowments department jobs: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు

Leave a Comment