APECET 2025 NOTIFICATION
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఏపీఈసెట్ 2025 APECET నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా డిప్లొమా, బీఎస్సీ, అభ్యర్థులు బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లెటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్లో చేరవచ్చు.

ఈ ఎంట్రెన్స్ పరీక్షను జేఎన్టీయూ JNTU అనంతపురం నిర్వహిస్తోంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు మార్చి 12 నుంచి ఏప్రిల్ 07వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా APECET కు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి.
APECET 2025 OFFICIAL WEBSITEAPECET:ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్