APPSC: ఏపీపీఎస్సీ–691 ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టులు ఖాళీలు

APPSC FOREST BEAT OFFICER 691 POSTS NOTIFICATION RLEASED ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (appsc) అటవీ శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 691 పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇందులో ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ (FBO) 256 పోస్టులు, అసిస్టెంట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టులు( ABO) 435 పోస్టులు ఖాళృగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జూలై 16 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్​ పూర్తి వివరాలు … Continue reading APPSC: ఏపీపీఎస్సీ–691 ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టులు ఖాళీలు