కరెంట్ అఫైర్స్ 2025
ఇది పూర్తిగా ఉచితం..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ, ఎపీపీఎస్సీ సిలబస్ ఆధారంగా కరెంట్ ఆఫైర్స్ 2025ను క్విజ్ రూపంలో అందిస్తున్నాం.. చివరి ప్రశ్న వరకు ప్రాక్ట్రీస్ చేసి మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. ధన్యవాదాలు