Trending Posts

Current Affairs Telugu 2025: కరెంట్​ అఫైర్స్​ తెలుగు టెస్ట్​ 2

Current Affairs Telugu 2025

కరెంట్​ అఫైర్స్​ టెస్ట్​ 2

ఇది పూర్తిగా ఉచితం..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ, ఎపీపీఎస్సీ సిలబస్​ ఆధారంగా కరెంట్​ ఆఫైర్స్​ 2025ను క్విజ్​ రూపంలో అందిస్తున్నాం.. చివరి ప్రశ్న వరకు ప్రాక్ట్రీస్​ చేయండి. మరిన్ని ఆన్​లైన్​ టెస్టుల కోసం www.patashaala.com వెబ్​సైట్​ను Google Search చేయండి. Thank you 

1 / 16

జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి మరియు అక్రమ కలప నరికివేతను ఎదుర్కోవడానికి విజయవంతమైన పరిరక్షణ ప్రయత్నాల తర్వాత 47వ సెషన్​లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా నుంచి ‘అట్సినానాన వర్షారణ్యాలు’ తొలగించబడిన ఆఫ్రికన్​ దేశం ఏది?

2 / 16

2025లో సుశ్రుత జయంతిని జరుపుకోవడానికి AIIA నిర్వహించే సెమినార్​ పేరు ఏమిటి?

3 / 16

మలాలా యూసఫ్​జాయ్​ యొక్క క్రియాశీలత మరియు ధైర్యాన్ని గౌరవించడానికి ప్రపంచ వ్యాప్తంగా మలాలా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

4 / 16

మహారాష్ట్ర లోని ఏ పారిశ్రామికనగరంలో నైపుణ్యాభివృద్ది మరియు శిక్షణను పెంచడానికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ20,000 చదరపు అడుగుల నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్లాన్ చేస్తోంది?

5 / 16

జాతీయ వైద్య కమిషన్​ కొత్తగా చైర్​పర్సన్​గా ఎవరు నియమితులయ్యారు

6 / 16

2025 ఫిఫా క్లబ్​ ప్రపంచకప్​ను గెలుచుకున్న మొదటి ఇంగ్లీష్​ జట్టుగా నిలిచిన క్లబ్​ ఏది?

7 / 16

హౌలిహాన్​ లోకే నివేదిక ప్రకారం 2025లో ఇండియన్​ ప్రీమియర్​లీగ్​ (ఐపీఎల్​) కొత్త వ్యాపార విలువ ఎంత?

8 / 16

ఈ కింది వ్యక్తులలో ఎవరిని ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్​ 80 కింద రాజ్యసభకు నామినేట్​ చేయలేదు.?

9 / 16

ఇటీవల మరణించిన ప్రముఖ నటుడుకోట క్షనివాసరావు భారతీయ సినిమాకు చేసిన సేవలకు గానూ 2015లో ఏ పైర గౌరవాన్ని పొందారు?

10 / 16

యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో తన మొదటి క్యాంపస్​ను ఇటీవల ప్రారంభించిన విదేశీ విశ్వవిద్యాలయం ఏది?

11 / 16

మరాఠా పాలకులు నిర్మించిన ఎన్ని చారిత్రక కోటలను యునెస్కో ఇటీవల ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది?

12 / 16

యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైన చారిత్రాత్మక జింగీ కోట ఏ రాష్ట్రంలో ఉంది?

13 / 16

పృథ్వీII మరియు అగ్ని క్షిపణులను ఎక్కడ నుంచి ప్రయోగించారు?

14 / 16

ఓటుపై అవగాహన కల్పించేందుకు బీహార్​ ఎన్నికల సంఘం ఐకాన్​ ఫేస్​గా ఎవరు నియమితులయ్యారు .

15 / 16

జూలై 2025లో నేషనల్​ ఫైనాన్షియల్​ రిపర్టింగ్​ అథౄరిటీ చైర్​ పర్సన్​గా ఎవరు నియమితులయ్యారు?

16 / 16

ఇటీవల వార్తల్లో వచ్చిన పావన నది ఏ రాష్ట్రంలో ఉంది.

Your score is

The average score is 45%

0%

Leave a Comment