contract jobs in kothagudem govt medical college
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో 101 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్రొఫెసర్, అసోసియేట్ ప్రాఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి పోస్టుకు సంబంధించి డీఎన్బీ/ ఎంస్,/ఎండీ డీఎం/ ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
వయసు 45–69 ఏళ్లలోపు ఉండాలి. జీతం రూ.2లక్షల వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ జూలై 17