APPSC JOBS EXAM SCHEDULE
ఏపీ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ appsc శుభవార్త చెప్పింది. కొత్త ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ కార్యాచరణ ఊపందుకుంది. వరస నోటిఫికేషన్లకు సిద్ధమవుతూ.. పరీక్షల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది.

ఇందులో భాగంగానే గతంలో జారీ చేసిన 8 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఎనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్ 27 నుంచి 30వతేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను డౌన్లోడ్ చేసుకునేందుకుంది కింది లింక్ క్లిక్ చేయండి.