IBPS PO Recruitment 2024: 4వేల బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

IBPS PO Recruitment 2024 IBPS PO Recruitment 2024 : గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి అదిరిపోయే న్యూస్ ఇది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పీవో, మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయాలని ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌) నిర్ణయించింది. దీని కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వారందరూ దీనికి … Continue reading IBPS PO Recruitment 2024: 4వేల బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​