నవోదయ విద్యాలయాల్లో 6వతరగతి ప్రవేశానికి సంబంధించిన ఎంట్రెన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన విద్యార్థుల జాబితాను నవోదయ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు.
పరీక్ష రాసిన విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాల కోసం కింది బటన్ క్లిక్ చేయండి.
నవోదయ రిజల్ట్స్ 2026







