New Ration card:కొత్త రేషన్​ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారా..

Ration card apply తెలంగాణాలో కొత్త రేషన్​ కార్డుల ప్రక్రియ జనవరి 26వతేదీ నుంచి ప్రారంభం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు రేషన్​ కార్డుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? మొత్తం విధివిధానాలకు ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. కొత్త రేషన్​ కార్డుల దరఖాస్తు ప్రక్రియ 26న ప్రారంభించి అర్హులైన వారికి ఫిబ్రవరి నుంచి రేషన్​ షాపుల ద్వారా బియ్యం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే కొత్త … Continue reading New Ration card:కొత్త రేషన్​ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారా..