Trending Posts

TG TET GRAND TEST 2

Welcome to your TG TET GRAND TEST 2

నాగార్జున కొండ పురాతన పేరు?

ఈ శక్తి వనరులు ఎన్నటికీ అంతరించిపోవు

పాలలో రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ

భౌతిక పటాలలో పసుపు రంగు సాధారణంగా వీటిని తెలుపడానికి ఉపయోగిస్తారు?

ముక్కు నుంచి రక్త కారుతున్న సందర్భంలో తప్పు సూచలనను ఎంచుకోండి?

ఈ బ్యాక్టీరియా మొక్కల మరియు జంతువుల వ్యర్ధాలను కుళ్ళిపోయేలా చేసి ఎరువులుగా మారుస్తుంది

ఎవరైనా సాధారణంగా శ్వాస తీసుకోలేకపోతే లేదా వారి గుండె ఆగిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో చేసే సీ ఆర్​అర్​’ అనగా?

భారతదేశంలో ఉన్న ఏకైక నదీతీర ప్రధాన నౌకాశ్రయం

కింది వానిలో శ్రామిక చీమల పని కానిది?

తెలంగాణా రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయువారు?

మానవ శరీరంలో రక్త ప్రసనణ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త?

ఈ మొక్క చెట్టులో అలైంగిక పునరుత్పత్తి కనిపిస్తుంది?

దేని లోపం వల్ల రెకెట్స్​ వ్యాధి వస్తుంది?

కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి?

కింది వారిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గూహలు నిర్మించినవారు?

ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో ఎన్ని ఆవాలను ఉత్పత్తి చేస్తుంది?

భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే వాతావరణం పొర?

కింది వాటిలో శిలాజ ఇంధనాన్ని గుర్తించండి?

అయోడిన్​ ద్రావణాన్ని దేనిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు?

జైనమతం అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సిద్ధాంతం?

లోథాల్​ దీనికి ప్రసిద్ధి చెందింది?

రాఫ్లేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. దాని బరువు, కొలతలు ఏవి?

పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించునది?

మొక్క కోసం ఆహారాన్ని తయారు చేసే పనిని ఈ భాగం నిర్వహిస్తుంది?

కింది వాటిలో సరైన జతను గుర్తించండి?

కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది?

హైదరాబాద్​లో ఆది హిందూ సభ స్థాపకుడు?

కదిలే గాలి యొక్కశక్తి దీనిలో ఉపయోగించబడుతుంది?

అశోక్​ కోల్​కత్తా నుంచి ముంబైకి వెళ్లాలనుకుంటున్నాడు. అప్పుడు అతను ఏ దిశలో ప్రయానించాలి.

కింది వాటిలో ఏకలింగ పూల మొక్కకు గుర్తించండి?

గాలిలో దేని శాతం పెరగడం వల్ల గ్లోబర్​ వార్మింగ్​ నకు కారణమవుతుంది?

కింది వాటిలో ఏది గాలిలో తక్కువ పరిమాణంలో ఉంటుంది?

తెలంగాణ రాష్ట్రానికి దక్షిణం వైపు సరిహద్దుగల రాష్ట్రం

కింది వాటిలో మొక్కలు మరియు జంతువులు రెండింటికి ఉమ్మడిగా ఉండేవి?

కింది వాటిలో ప్రాథమిక వర్ణం కానిది?

మొదటి ప్రాచీన భారతీయ శస్త్ర వైద్యుడు

ఈరోజున పగలు మరియు రాత్రి సమానంగా ఉంటాయి?

ఆటో మొబైల్​ ఉద్గారాలలో ఉండే లెడ్​ ఆక్సైడ్​ కణాలు దీనికి కారణం కావచ్చు?

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​

ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తు శిల్పం వీరి కాలంలో అత్యున్నత స్థానికి చేరుకుంది.

Leave a Comment