Sankranthi Holidays 2025: విద్యార్థులకు గుడ్​న్యూస్​..సంక్రాంతి సెలవులపై ప్రభుత్వ ప్రకటన

Sankranthi Holidays in Ap సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతంలో అకడమిక్​ క్యాలెండర్​ ప్రకారం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే తెలంగాణ కంటే అధికంగా విద్యార్థులకు స్కూళ్లకు సెలవులు ఇస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఆంధ్రాలో అతిపెద్ద పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. పంటలు సుభిక్షంగా పండి ధాన్యం ఇంటి వచ్చే సమయం కావడంతో ఎంతో సంబురాలతో సంక్రాంతి పండుగను అత్యంత వైభంగా నిర్వహిస్తారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, కనుమ పశువుల … Continue reading Sankranthi Holidays 2025: విద్యార్థులకు గుడ్​న్యూస్​..సంక్రాంతి సెలవులపై ప్రభుత్వ ప్రకటన