Trending Posts

SANKRANTHI HOLIDAYS 2026 సంక్రాంతికి వారం రోజులు సెలవులు..ఎప్పటి నుంచి అంటే..?

SANKRANTHI HOLIDAYS 2026

తెలంగాణాలో సంక్రాంతి పండుగకు ఈసారి ప్రభుత్వం వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సెలవుల జాబితాను ప్రకటించింది.

గతంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు సెలవులు ఉంటాయని ప్రకటించింది. కానీ తాజాగా ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగగా ప్రకటిస్తూ సెలవులను మరో రెండు రోజులు పెంచింది. జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు వారం రోజుల పాటు సెలవులు మంజూరు చేసింది. తిరిగి జనవరి 17న స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/