staff selection commission jobs 2024: స్టెనో గ్రాఫర్​ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్ క్వాలిఫికేషన్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశాన్ని స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్ సీ) కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్ మెంట్లలలో ఖాళీగా స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) నోటిఫికేషన్​ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. నోటిఫికేషన్​ వివరాలు సెంట్రల్​ మినిస్ట్రీ డిపార్ట్ మెంట్లలోని 2,006 స్టెనో గ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్​ పాసై, స్టెనో గ్రఫీ/ షార్ట్ హాండ్ … Continue reading staff selection commission jobs 2024: స్టెనో గ్రాఫర్​ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం