Trending Posts

TET Practice Test (Biology)-16

బయాలజీ

1 / 25

కండరాల్లో జరిగే అవాయు శ్వాసక్రియ లో పైరువిక్ ఆమ్లం ఏవిధంగా మారుతుంది?

2 / 25

కుడి కర్ణికా-జఠరికా రంధ్రం వద్ద ఉండే కవాటం ఏది?

3 / 25

'కేంపర్' ఏ మొక్క నుంచి లభిస్తుంది?

4 / 25

'హెన్ని' అనేది ఏ రెండు జీవుల సంకరణ ఫలితం?

5 / 25

'రాగులు' శాస్త్రీయ నామం ఏమిటి?

6 / 25

బోంబెక్స్ మోరీ అనేది కిందివాటిలో ఏ జీవి శాస్త్రీయ నామం?

7 / 25

తేనెపట్టులోని మైనాన్ని తిని పట్టులోని గదులను నాశనం చేసే కీటకం ఏది?

8 / 25

ముత్యం లభించే జీవులకు సంబంధించిన వర్గం ఏది?

9 / 25

పరాగ రేణువు. స్త్రీ బీజ కణాల స్థితులు వరుసగా?

10 / 25

కిందివాటిలో అంకురచ్చదం ఉందని విత్తనం?

11 / 25

ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణం ఏది?

12 / 25

కప్ప 'స్పాన్' లలో ఉండే కణాలు ఏ రకమైనవి?

13 / 25

పారమీషియంలో శారీరక క్రియలను నియంత్రించేది ఏది?

14 / 25

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండ కణం ఫలదీకరణం చెందే భాగం ఏది?

15 / 25

శిశువు నీరసించి, శుష్కించి ఉంటాడు. కాళ్లు, చేతులు పుల్లల్లాగా మారతాయి. కడుపు ఉబ్బి ఉంటుంది. రోమాలు పెరగవు, అతిసార వ్యాధితో బాధపడతాడు. ఈ లక్షణాలు ఏ వ్యాధికి సంబంధించినవి?

16 / 25

పరధీయ నాడీ వ్యవస్థలో 43 జతల నాడులుంటాయి. వీటిలో కపాల, వెన్ను నాడులకు సంబంధించి సరైంది ఏది?

17 / 25

కాండం పెరుగుదల, ఫైటోహార్మోన్లకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?

18 / 25

అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు?

19 / 25

కిందివాటిలో ఏ విత్తనాల్లో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి?

20 / 25

మానవునిలో కేంద్రకం లేని రక్త కణం?

21 / 25

మృత్తిక ఏర్పడే పద్ధతిని ఏమంటారు?

22 / 25

గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే?

23 / 25

మంచినీటిలో ఎక్కువ భాగం వేటిలో/ ఎక్కడ ఉంటుంది?

24 / 25

మూత్రపిండంలో నిమిషానికి ఏర్పడే మూత్ర పరిమాణం?

25 / 25

నెమరువేసే జంతువుల్లో 'జాలకం' అనేది?

Your score is

The average score is 52%

0%

Leave a Comment