TET Practice Test (Biology)-18 December 6, 2025December 5, 2025 బయాలజీ 1 / 28 అండోత్పత్తి స్థానం నుంచి అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయపడుతుంది? సెర్విన్ యోని జరాయువు పెల్లోపియన్ నాళాలు 2 / 28 కిందివాటిలో సరైన వరస క్రమం ఏది? గడ్డి-తోడేలు-జింక-గేదె గడ్డి-కీటకం-పక్షి-పాము బ్యాక్టీరియా-కీటకం-పాము-జింక బ్యాక్టీరియా-గడ్డి-కుందేలు-తోడేలు 3 / 28 మానవ ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం? ఎసిటికామ్లం హైడ్రోక్లోరికామ్లం ఫార్మికామ్లం నైట్రికామ్లం 4 / 28 మానవుడిలో అతిపెద్ద గ్రంథి? కాలేయం ఊపిరితిత్తులు ప్లీహం క్లోమం 5 / 28 'రూట్ కెనాల్ థెరపీ' వేటికి సంబంధించిన చికిత్స? దెబ్బతిన్న పళ్లు దెబ్బతిన్న మూత్రనాళం రక్తనాళాలు గోర్లు 6 / 28 మానవుని సొల్లు (సెలైవా) లో ఉండే ఎంజైమ్? రెనిన్ అమైలేజ్ లైపేజ్ టయలిన్ 7 / 28 కోసిన తర్వాత 2-3 వారాల్లోనే తన పూర్వ స్థితిని తిరిగి దాదాపు 85 శాతం వరకు పెం చుకునే సామర్థ్యం ఉన్న మానవ శరీర అవయం ఏది? మెదడు మూత్రపిండాలు కాలేయం ఊపిరితిత్తులు 8 / 28 బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అంటే ఏమిటి? గుండె బైపాస్ శస్త్ర చికిత్స పొట్ట బైపాస్ శస్త్ర చికిత్స మెదడు సర్జరీ సియామీ కవలలను విడదీసే సర్జరీ 9 / 28 హెపటైటిస్ వ్యాధి దేనికి సంబంధించింది? కాలేయంలో మంట గుండెలో మంట మూత్రపిండాల్లో మంట పేగులో మంట 10 / 28 కిందివాటిలో జీర్ణక్రియా ఎంజైమ్ కానిది? ట్రిప్సిన్ పెప్సిన్ టయలిన్ గ్యాస్ట్రిన్ 11 / 28 మెదడులో ఏ భాగం జ్ఞాపకశక్తికి మూలం? మస్తిష్కం అనుమస్తిష్కం దవ్వ అథోపర్యంకం 12 / 28 శరీరంలో వార్తలను గ్రహించి సమన్వయ పరిచే కేంద్రం? గుండె మెదడు మూత్రపిండాలు పీయూష గ్రంథి 13 / 28 పార్కిన్‌సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? గుండె కాలేయం మెదడు చర్మం 14 / 28 మెదడును కప్పి ఉంచే లోపలి పొర? ఫ్లూరా డ్యురామ్యాటర్ పియామ్యాటర్ అరాకినాయిడ్ మెంబ్రేన్ 15 / 28 జంతు రాజ్యంలో అతిపొడవైన కణం? ఆస్ట్రిచ్ అండం శుక్రకణం నాడీకణం మైకోప్లాస్మా 16 / 28 అనుమస్తిష్కం (సెరిబెల్లమ్) దేనికి సంబంధించింది? కండరాల కదలిక సమన్వయం గ్రాహకాంగం జ్ఞాపక శక్తి దృష్టి 17 / 28 తుమ్ములు, మింగడం, వాంతులు, వెక్కిల్లు దేని నియంత్రణలో ఉంటాయి? మజ్ఞాముఖం మస్తిష్కం అనుమస్తిష్కం హైపోథాలమస్ 18 / 28 కణం శక్తి గృహం (కణ శక్తి భాండాగారం) అని పిలిచే కణాంగం? క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియా గ్రానా ప్రోటోప్లాజమ్ 19 / 28 రక్తపోటు(బ్లడ్ ప్రెజర్)కు కారణమైన హార్మోన్? కాలేయం థైమోసిన్ అడ్రినలిన్ సెక్రిటిన్ 20 / 28 పాల పొదుగు నుంచి చూషణ ద్వారా పాలను స్రవించేందుకు తోడ్పడే హార్మోన్? ప్రోలాక్టిన్ ఆక్సిటోసిన్ అడ్రినలిన్ థైమోసిన్ 21 / 28 తన జాతి జీవులపై ప్రభావం చూపే, జీవి శరీరం నుంచి బాహ్యంగా స్రవించే సమ్మేళనాన్ని ఏమంటారు? సబ్ హార్మోన్ న్యూరో హార్మోన్ పిరామోన్స్ న్యూరో ట్రాన్స్‌మీటర్ 22 / 28 మానవ శరీరంలో 'ఆడమ్స్ ఆపిల్' అని పిలిచే గ్రంథి? అడ్రినల్ గ్రంథి లివర్/కాలేయం థైరాయిడ్-బాలగ్రంథి థైమస్-బాలగ్రంథి 23 / 28 శరీరంలో తాప నియంత్రణను కలిగి ఉన్న గ్రంథి? పీనియల్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి/ హైపోథలమస్ థైరాయిడ్ అడ్రినలిన్ 24 / 28 క్లోమం ఒక..? అంతస్స్రావ గ్రంథి బహిస్స్రావ గ్రంథి అంతస్స్రావ - బహిస్స్రావ గ్రంథి ఏదీకాదు 25 / 28 చక్కెర వ్యాధిగ్రస్థుని మూత్ర నమూనాలో ఉండేది? లాక్టోజ్ మాల్లోజ్ గ్లూకోజ్ సుక్రోజ్ 26 / 28 కృత్రిమంగా మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయడాన్ని ఏమంటారు? పనోరిసిస్ మానోమీటర్ డయాలసిస్ డయామెంటేషన్ 27 / 28 మానవ మూత్రంలోని యూరియా తయారయ్యే భాగం? మూత్రపిండాలు పెద్దపేగు కాలేయం మూత్రాశయం 28 / 28 మూత్రపిండాల్లోని ఏ భాగంలో మూత్రం వడపోత అవుతుంది? వృక్కం మూత్ర కోశం ప్రసేకం వృక్క సిర Your score isThe average score is 0% 0% Restart quiz