TET Practice Test (Biology)-38 January 2, 2026December 6, 2025 బయాలజీ 1 / 30 డయాలసిస్ యంత్రం ఒక: కృత్రిమ గుండె కృత్రిమ ఊపిరితిత్తులు కృత్రిమ కాలేయం కృత్రిమ మూత్రపిండం 2 / 30 కింది వాటిలో కొంత మంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి కారణం ఏది? ఆర్‌హెచ్ కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడడం ఆర్‌హెచ్ కారకానికి ప్రతి జనకాలు ఏర్పడడం పై రెండూ ఏదీకాదు 3 / 30 రక్త వర్గాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? రక్త వర్గాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త -కార్ల్ లాండ్ స్టీనర్ ఆర్బీసీలపై ఉండే ప్రతిజనకాలు ఎ, బి. ఆధారంగా ఎ, బి, ఎబి, ఒ అనే నాలుగు రకాల వర్గాలను గుర్తించారు ప్రతిజనకాలు లేని రక్త వర్గం - 'ఒ', ప్రతి రక్షకాలు లేని వర్గం - 'ఎబి' పైవన్నీ సరైనవే 4 / 30 కింది వాటిలో సరికానిది ఏది? రక్తం గడ్డకట్టకుండా ప్లాస్మా సేకరించవచ్చు రక్తం గడ్డకట్టిన తరువాతే సీరమ్‌ను సేకరిస్తారు ప్లాస్మాలో ఉండే కొన్ని ప్రోటీన్లు సీరమ్‌లో ఉండవు ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం 5 / 30 దేనిలో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది? పుపుస ధమని హృదయ/కరోనరీ ధమని హృదయ సిర పుపుస సిర 6 / 30 ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వెళ్లే రక్తనాళం? పుపుససిర పుపుస ధమని పూర్వ మహాసిర దైహిక ధమని 7 / 30 మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవకణాలు ఏవి? ఎర్ర రక్తకణాలు తెల్ల రక్త కణాలు నాడీకణాలు కండర కణాలు 8 / 30 శ్వాసక్రియ కింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది? కాంతి పత్రహరితం సరైన ఉష్ణోగ్రత తేమ 9 / 30 కింది వాటిలో ఇనుము, ఇతర ఖనిజ మూలకాలు అధికంగా కలిగి ఉండేవి ఏవి? పప్పు ధాన్యాలు ఆకుకూరలు మాంసం బంగాళాదుంప 10 / 30 ఆహార వాహికలోని కండరాలు..? నియంత్రిత కండరాలు అనియంత్రిత కండరాలు హృదయ కండరాలు నియంత్రిత - అనియంత్రిత కండరాలు 11 / 30 సెల్యూలోజ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆహారానికి బరువునిస్తుంది ఖనిజ లవణం ఆహార నాళంలో ఆహారం సులువుగా కదలడానికి తోడ్పడుతుంది ఆహారంలో సెల్యూలోజ్ లేకపోతే పూర్తిగా జీర్ణం కాదు 12 / 30 అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది? పాలు మాంసం సముద్ర చేపలు కూరగాయలు 13 / 30 మానవుడిలో ఆల్కహాల్ దేనిపై ప్రభావం చూపుతుంది? హృదయం కండరాలు చర్మం నాడీ మండలం 14 / 30 పెన్సిలిన్ అనేది ఒక: సూక్ష్మ జీవి నాశకం కీటక నాశకం బయోఫెర్టిలైజర్ పైవేవీకాదు 15 / 30 కింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులేవి? పోలియో, తట్టు గవదబిళ్లలు, జలుబు కలరా, టైపాయిడ్ 1,2 16 / 30 కింది వాటిలో పోలియో వ్యాధి లక్షణం ఏది? తలనొప్పి జలుబు ఒళ్లునొప్పులు కండరాల పక్షవాతం 17 / 30 పిత్తాశయ సంకోచాన్ని ప్రేరేపించే హార్మోన్? సెక్రిటిన్ గ్యాస్ట్రిన్ ఎంటిరో గ్యాస్ట్రిన్ కొలిసిస్టో కైనిన్ 18 / 30 పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్? ప్రోటియేజెస్ లైపేజెస్ అమైలేజెస్ ఏదీకాదు 19 / 30 చిన్న పేగు పొడవు ఎంత? 6.5 మీ. 8.5 మీ. 12 మీ. 2 మీ. 20 / 30 కిందివాటిలో టేబుల్ షుగర్ ఏది ? మాల్టోజ్ సుక్రోజ్ లాక్టోజ్ స్టార్చ్ 21 / 30 ఏ గ్రంథులను Krypts of Leber-kuhn అంటారు? లాలా జల గ్రంథులు క్లోమం జఠర గ్రంథులు ఆంత్ర గ్రంథులు 22 / 30 మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థమేది? సెల్యూలోజ్ సుక్రోజ్ స్టార్చ్ పైవన్నీ 23 / 30 కిందివాటిలో హార్మోను గుర్తించండి. గ్యాస్ట్రిన్ సెక్రిటిన్ ప్యాంక్రియోజైమిన్ పైవన్నీ 24 / 30 పసి పిల్లల జఠర రసంలో ప్రత్యేకంగా కన్పించే ఎంజైమ్? కెసిన్ రెనిన్ పారాకెసిన్ గ్యాస్ట్రిన్ 25 / 30 అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి? ఆవు గేదె మేక ఒంటె 26 / 30 లాలాజలం pH విలువ? 5.2 6.7 7.4 8.0 27 / 30 కిందివాటిలో అవశేష అవయవం ఏది? ఉండూకం బాహ్య చెవి అనుత్రికం పైవన్నీ 28 / 30 పొడవైన రదనికలు ఉన్న జీవి? సీల్ ఆటర్ వాల్రస్ బీవర్ 29 / 30 చిన్నపేగులోని పొడవైన భాగం? ఇలియం జెజునం ఆంత్రమూలం కోలన్ 30 / 30 శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయవం? క్లోమం కాలేయం ఉండూకం ప్లీహం Your score isThe average score is 29% 0% Restart quiz