TET Practice Test (Biology)-39 January 2, 2026December 6, 2025 బయాలజీ 1 / 34 ‘వాతావరణ కాలుష్య సూచికలు' అని వేటిని పిలుస్తారు? లైకెన్లు, మాస్ మొక్కలు డాప్నియా ఖైరోనోమస్ లార్వా పైవన్నీ 2 / 34 సిగరెట్ పొగలోని పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తాయి రక్తపీడనం పెంచుతాయి కేన్సర్‌కు కారకమవుతాయి పిండం పెరుగుదల తగ్గిస్తాయి 3 / 34 ప్రపంచవ్యాప్తంగా ధ్వని కాలుష్యానికి అతి ముఖ్యమైన కారణం? సంస్థల పరికరాలు రవాణా వ్యవస్థ చెరుకు, వస్త్రాలు, పేపర్ మిల్లులు నూనె శుద్ధి కర్మాగారాలు, థర్మల్ పవర్ ప్లాంట్స్ 4 / 34 కింది గృహ సంబంధ కాలుష్య కారణాల్లో ఎక్కువ రసాయన కాలుష్యాన్ని కలుగజేసేది ఏది? బొగ్గును మండించడం వంటగ్యాస్ మండించడం మస్కిటోకాయల్స్ను మండించడం రూమ్ స్ప్రేలు 5 / 34 అవయవదానం చేసే సమయంలో గ్రహీతకు ఇచ్చే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి తయారు చేస్తారు? బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ మొక్కలు 6 / 34 ప్రోకారియేట్ జీవుల్లో ఉండే 70S రైబోసోమ్ ఉపప్రమాణాలు? 40S-40S 60S-40S 50S - 30S 50S-50S 7 / 34 శరీర జీవ క్రియారేటును నియంత్రించే ముఖ్యమైన అంతస్రావ గ్రంథి ఏది? పీనియల్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఎడ్రినల్ గ్రంథి 8 / 34 ద్వివార దంత విన్యాసం, థీకోడాంట్, విషమ దంతస్థితి సాధారణంగా ఏ జీవుల్లో ఉంటుంది? చేపలు సరీసృపాలు ఉభయచరాలు క్షీరదాలు 9 / 34 గ్లూకోజ్‌ను ఏమని పిలుస్తారు? గ్రేప్ షుగర్ ప్రూట్ షుగర్ లెవ్యూలోజ్ ప్రక్టోజ్ 10 / 34 వినత్రీకరణ బ్యాక్టీరియా ఏది? రైజోబియం అనబీనా నాస్టాక్ సూడోమోనాస్ 11 / 34 వివృత రక్త ప్రసరణ వ్యవస్థ దేనిలో ఉంటుంది? చేప బొద్దింక ఆక్టోపస్ నాటిలస్ 12 / 34 కింది వాటిలో తెల్ల రక్త కణాలు కానివి? న్యూట్రోఫిల్ బెసోపిల్ త్రాంబోసైట్ ఇసినోపిల్ 13 / 34 అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు ఏవి? సిపిలిస్, గనేరియా హెర్పిస్, ఎయిడ్స్ వైజైనెటిస్, ట్రైకోమోనియాసిస్ పైవన్నీ 14 / 34 సాధారణంగా వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయసు చెప్పవచ్చు. కానీ, కింది ఏ వృక్షాల్లో వార్షిక వలయాలు ఏర్పడకపోవడం వల్ల వయసు లెక్కించలేం? సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఉష్ణమండల సతత హరిత అడవులు 15 / 34 శ్వాసక్రియ, హృదయ స్పందన, పెరిస్టాలిక్ చలనం మెదడులో ఏ భాగం అధీనంలో ఉంటుంది? మెడుల్లా అబ్లాంగేటా మెడుల్లా అబ్లాంగేట, మస్తిష్కం మెడుల్లా అబ్లాంగేటా, అనుమస్తిష్కం అనుమస్తిష్కం 16 / 34 మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవ మెదడులో ఏ భాగం బాగా అభివృద్ధి చెందింది? మెడుల్లా అబ్లాంగేటా అనుమస్తిష్కం మస్తిష్కం దృష్టి లంభికలు 17 / 34 జనటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో చాలా ఎక్కువగా ఉపయోగించే రెండు బ్యాక్టీరియాలు? నైట్రసోమోనాస్, క్లెబ్సియెల్లా ఎశ్చరీషియా, అగ్రోబ్యాక్టీరియమ్ నైట్రోబాక్టర్, అజటో బాక్టర్ రైజోబియం, డిప్లోకోకస్ 18 / 34 లివర్ సిర్రోసిస్ కి కారణం? కొకైన్ ఎల్ఎస్ఈ ఆల్కహాల్ మార్ఫిన్ 19 / 34 జలగల పోషణ విధానం ఏది? హెర్బివోరస్ ఇన్సెక్టివోరస్ కార్నివోరస్ సాంగ్వివోరస్ 20 / 34 'అల్లం' మనం ఆహారంగా ఉపయోగించే భూగర్భకాండ రూపాంతరం. దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? రైజోమ్ కందం దుంప లశునం 21 / 34 కేంద్రక పూర్వ జీవుల కణంలో లోపించిన కణాంగాలు ఏవి? క్రోమోజోమ్స్ మైటోకాండ్రియా ప్లాస్మామెంబ్రేవ్ రైబోజోమ్స్ 22 / 34 'జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం -కణం' అని పేర్కొన్న శాస్త్రవేత్త? అరిస్టాటిల్ రాబర్ట్ హుక్ ప్లైడన్-ష్వాన్ జార్జ్ మెండల్ 23 / 34 జీవ అనుఘటకాలు అంటే..? వినియోగదారులు మాత్రమే వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విచ్ఛిత్తికారులు ఉత్పత్తి, వినియోగదారులు ఉత్పత్తి దారులు మాత్రమే 24 / 34 కింది వాటిలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆవాసం ఏది? ఎడారులు సమశీతోష్ణ అడవులు ఉష్ణమండల వర్షారణ్యాలు గడ్డి మైదానాలు 25 / 34 మొక్కలతో సంశ్లేషణ చేయని విటమిన్? బి12 బి6 బి1 ఇ 26 / 34 ప్రకృతి వరణాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన వారెవరు? డార్విన్ వీజ్‌మన్ బెర్నాడ్ కెటిల్వెల్ సింప్సన్ 27 / 34 కింది వాటిలో సరికాని జత? గ్లియోబ్లాస్టోమా - మెదడు ఏంజియోసార్కోమా - రక్తం లింపోమా - ప్లీహం ఎడినో సార్కోమా - గ్రంథి కణజాలం 28 / 34 చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా? ట్రైకోమోనాస్ సుడోమోనాస్ రైనోసీరాస్ జాంతోమోనాస్ 29 / 34 పారిశ్రామికంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయదానికి ఉపయోగించే పదార్థాలు? కార్న్ స్టార్చ్, మొలాసిస్ షుగర్ బీట్లు, దుంపలు ద్రాక్ష పైవన్నీ 30 / 34 ఆల్ఫా, బీటా-ఇంటర్ ఫెరాన్లను ఉత్పత్తి చేసేవి ఏవి? వైరల్ సాంక్రమిక కణాలు మైక్రోపేజ్లు వైరస్లు టి- కణాలు 31 / 34 శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది? మూత్రపిండాలు ఊపిరితిత్తులు కాలేయం పెద్దపేగు 32 / 34 హృదయ కండరం ఏ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది? గ్లానీ లయ బద్ధత సార్కాలెమ్మా ఆకారం 33 / 34 అరేఖిత (నునుపు) కండరాలు ఏ భాగంలో ఉంటాయి? మెడ కాళ్లు- చేతులు జీర్ణాశయం- మూత్రాశయం వేళ్లు 34 / 34 వరి నారు మొక్కలో 'తెలివి తక్కువ మొలక' (Foolish Seedling Disease) వ్యాధికి కారణమయ్యేది? వైరస్ బ్యాక్టీరియా శైవలం శిలీంధ్రం Your score isThe average score is 42% 0% Restart quiz