Trending Posts

టెట్​ ప్రాక్టీస్​​ టెస్ట్​(బయాలజీ)–5

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్​. టెట్​ నూతన సిలబస్​ ఆధారంగా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్​, మ్యాథ్స్​, సోషల్​ స్టడీస్​, సైన్స్​, మెథడాలజీ సంబంధించి ప్రశ్నలతో పూర్తి ఉచితంగా టెట్​ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తున్నాం. ఇప్పుడే ప్రాక్టీస్​ను మొదలు పెట్టడానికి కింది START బటన్​​ క్లిక్​ చేయండి.

బయాలజీ

1 / 25

బ్లూమ్స్ విధానంలో ఎన్ని సోపానాలు ఉన్నాయి?

2 / 25

అన్ని సబ్జెక్టుల బోధనకు అనుకూలమైన విధానం?

3 / 25

పాఠ్యపథక నిర్మాణంలో సమ్మిళిత కృత్యాలు అంటే?

4 / 25

హెర్బార్షియన్ విధానంలో బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించిన విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని ఏ దశలో తెలుసుకుంటారు?

5 / 25

కిందివాటిలో హెర్బార్షియన్ విధానంలోని దశ ఏది?

6 / 25

అప్రిసెప్టల్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్పై ఆధారపడి క్లాసికల్ హ్యుమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం కలిగిన విధానం?

7 / 25

ఉపాధ్యాయుడు విషయాన్ని హాజరు పరచడం అనే ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చిన విధానం?

8 / 25

హెర్బార్షియన్ విధానంలో బోధనా ప్రమాణ కృ త్యాలను ఎన్ని దశలుగా రూపొందించారు?

9 / 25

కిందివాటిలో ఉత్తమ పాఠ్య పథకానికి ఉండాల్సిన లక్షణం కానిది?

10 / 25

సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు బోధించ బోయే చర్య కోసం రూపొందించిన పథకం?

11 / 25

ఉపాధ్యాయుడు పనిచేసే తత్వం, విద్యార్థుల గురించి అతనికున్న సమాచారం, విద్యా లక్ష్యాలపై అతనికి ఉన్న అవగాహన, బోధించాల్సిన విషయం గురించి జ్ఞానం, ఫలితమైన పద్ధతులను ఉపయోగించడంలో అతని సామర్థ్యం 'పాఠ్యప థకం'లో ఉంటాయని తెలిపిన వారెవరు?

12 / 25

యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనం

13 / 25

యూనిట్ పథకం అమలు దశల్లో మూల్యాంకన పద్ధతులు ఉండే సోపానం?

14 / 25

యూనిట్ దశల్లో ప్రేరణ కలిగించడం ఏ దశకు సంబంధించింది?

15 / 25

విద్యార్థి సాధనను కొలవవచ్చు అని తెలియజేసిన వారెవరు?

16 / 25

యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఎవరిని సంప్రదించాలి?

17 / 25

యూనిట్ భావనలో సమగ్రమైన విషయ భావంలో ఏ సూత్రాన్ని కలిగి ఉండాలి?

18 / 25

మంచి యూనిట్ లక్షణాల్లో లేనిది?

19 / 25

బోధనా యూనిట్‌లో విషయం, పద్ధతి రెండూ ఉంటాయని తెలిపిందెవరు?

20 / 25

పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ లేదా ప్రమాణం అంటారని తెలిపినవారు?

21 / 25

ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించిన కృత్యాలు, అనుభవాల అభ్యసనానికి తోడ్పడే పాఠ్య విషయ భాగం?

22 / 25

వార్షిక పథకం వల్ల కలిగే ఒక ప్రయోజనం?

23 / 25

ఉపాధ్యాయుడు తాను తీసుకోబోయే సెలవులను కూడా పరిగణనలోకి తీసుకొని కిందివాటిలో దేన్ని రూపొందించుకోవాలి?

24 / 25

విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుడు బోధించే తరగతికి లక్ష్యసాధన దిశగా తయారు చేసుకునేది?

25 / 25

బోధన ఎలా ఉండాలి. ఏ అంశాలు ఏ విధంగా బోధించాలి లాంటి విషయాల గురించి ఉపాధ్యాయుడు దేన్ని తయారు చేసుకోవాలి?

Your score is

The average score is 44%

0%

Telangana TET practice test

TS TET practice test

Telangana TET mock test

TS TET mock test online

Telangana TET model papers

TS TET model papers

TS TET exam practice

Telangana TET online test

TS TET free mock tes

Best Telangana TET practice test online

Free TS TET mock tests for Paper 1 and 2

Telangana TET previous year papers with answers

TS TET online practice test in Telugu

Telangana TET preparation tips and tricks

TS TET study plan for beginners

Telangana TET exam pattern and syllabus PDF

TS TET practice questions for child development and pedagogy

తెలంగాణ TET ప్రాక్టీస్ టెస్ట్

TS TET మాక్ టెస్ట్

తెలంగాణ TET నమూనా పత్రాలు

TS TET ముందు సంవత్సర ప్రశ్న పత్రాలు

తెలంగాణ TET సిలబస్

TS TET ఆన్‌లైన్ టెస్ట్

Leave a Comment