Trending Posts

TET Practice Test (Chemistry)-14

రసాయన శాస్త్రం

1 / 26

పెన్సిలిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?

2 / 26

కిందివాటిలో సరికాని జత ఏది?

3 / 26

కిందివాటిలో దోమల నియంత్రణకారి?

4 / 26

మత్తు మందులకు అలవాటు పడినవారు అవి దొరకకపోతే సేవించేది ఏది?

5 / 26

మలేరియా నివారణకు వాడే ఔషధం?

6 / 26

క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధం ?

7 / 26

కిందివాటిలో సరికాని జత?

8 / 26

కిందివాటిలో సరికాని జత?

9 / 26

కిందివాటిలో ఆల్కలాయిడ్ కుటుంబానికి చెందని డ్రగ్ ఏది?

10 / 26

హెరాయిన్ అనే మత్తుమందును దేన్ని ఎసిటైలేషన్ చేసి రూపొందిస్తారు?

11 / 26

ఎలర్జీని తగ్గించే గుణం ఉన్న ఔషధాలను ఏమంటారు?

12 / 26

కిందివాటిలో బాధా నివారిణిగా పనిచేస్తూ జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్న ఔషధం కానిది?

13 / 26

కిందివాటిలో సరైన వాక్యం ఏది?

14 / 26

సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహించే ఔషధం?

15 / 26

ఎసిటైల్ సాలిసిలికామ్లం అని దేన్నంటారు?

16 / 26

కెమోథెరపీ అంటే?

17 / 26

రక్తాన్ని పలచన చేసే గుణం ఉన్న ఔషధం (Blood thinner) ఏది?

18 / 26

కిందివాటిలో ఎనాల్జెసిక్ ఏది?

19 / 26

కిందివాటిలో నార్కోటిక్ నొప్పి నివారిణి ఏది?

20 / 26

నిద్ర తెప్పించే (హిప్నాటిక్) ఔషధం?

21 / 26

కిందివాటిలో యాంటీ హిస్టమీన్ ఏది?

22 / 26

చిన్న పిల్లలకు ఆమ్ల విరోధిగా ఉపయోగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది?

23 / 26

కిందివాటిలో ఆమ్ల విరోధిగా పనిచేసేది ఏది?

24 / 26

అధిక ఆమ్ల వ్యాధి (Acidity) చికిత్సకు ఉపయోగించే ఔషధం?

25 / 26

జీర్ణకోశంలో పెప్సిన్, హైడ్రోక్లోరికామ్లాల ఉత్పత్తిని ప్రేరేపించే రసాయనం?

26 / 26

కిందివాటిలో నాడీ సంబంధమైన వ్యాధి కానిది?

Your score is

The average score is 0%

0%

Leave a Comment