Trending Posts

TET Practice Test (Chemistry)-33

భౌతిక రసాయన శాస్త్రం

1 / 30

బ్రైన్ ద్రావణం అంటే?

2 / 30

CHCI3 ను ఏమంటారు?

3 / 30

టియర్ గ్యాస్ ఫార్ములా

4 / 30

నీటిలో హైడ్రోజన్ క్లోరైడ్ స్వభావం?

5 / 30

క్లోరిన్ వాయువు రంగు

6 / 30

సముద్ర నీటిలో ఉప్పుశాతం?

7 / 30

కిందివాటిలో దేన్ని ఎలుకల మందుగా ఉపయోగిస్తారు?

8 / 30

కిందివాటిలో ఏది ఫాస్ఫారికామ్ల లవణం కాదు?

9 / 30

చీకటిలో భాస్వరాన్ని గాలిలో ఉంచితే నెమ్మ దిగా మండి మెరుస్తుంది. దీన్ని ఏమంటారు?

10 / 30

తెల్ల ఫాస్ఫరస్ ను దేనిలో నిల్వ ఉంచుతారు?

11 / 30

ఫాస్ఫార్ బ్రాంజ్ అనే మిశ్రమలోహం సంఘటనం?

12 / 30

P2O5 ను చల్లని నీటిలో కరిగించినపుడు ఏర్పడేది?

13 / 30

కాల్షియం ఫాస్ఫేట్ ను కలిగి ఉంటుంది.

14 / 30

అగ్గిపుల్ల తలలో ఉండే రసాయనిక పదార్థాలు?

15 / 30

సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఒక?

16 / 30

కిందివాటిలో నిర్జలీకరణి?

17 / 30

ఫాస్ఫరస్ మూలకం?

18 / 30

ఓలియంను నీటితో చర్య జరిపితే ఏర్పడే ఆమ్లం?

19 / 30

చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించేది?

20 / 30

K2Cr2O7 కాగితాన్ని ఏ వాయువు దగ్గరకు తీసుకెళ్తే లేత ఆకుపచ్చ రంగుని పొందుతుంది?

21 / 30

ఫెర్రస్ సల్ఫైడ్.. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొందినపుడు ఏర్పడే వాయువు?

22 / 30

సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏ లోహాలతో చర్య పొందదు?

23 / 30

నీలి కాపర్ సల్ఫేట్కు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపినపుడు రంగుని కోల్పోతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?

24 / 30

రసాయనాల రాజు అని దేన్ని అంటారు?

25 / 30

(స్పర్శాపద్ధతి) ఈ చర్యలో ఉత్ప్రేరకం?

26 / 30

గన్ పౌడర్ అంటే?

27 / 30

సిసిలో పద్దతిలో సల్ఫర్ ధాతువును ఉంచే కొలిమి పేరు?

28 / 30

అత్యంత స్థిరత్వం ఉన్న సల్ఫర్ రూపాంతరం?

29 / 30

సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత?

30 / 30

కిందివాటిలో సల్ఫర్ ధాతువు కానిది?

Your score is

The average score is 68%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/