TET Practice Test (Environment)-13 December 6, 2025December 5, 2025 పర్యావరణం 1 / 15 భూమిపై ఆవిర్భవించిన మొదటి పూర్వకణానికి ఒపారిన్ ఇచ్చిన పేరు? ప్రోటినాయిడ్ సింబయాంట్ కొయసెర్వేట్ ప్రోక్వారియోట్ 2 / 15 జీవవైవిధ్య చట్టాన్ని అమలు చేసే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది? చెన్నై, తమిళనాడు బెంగళూరు, కర్ణాటక హైదరాబాద్, తెలంగాణ తిరువనంతపురం, కేరళ 3 / 15 1986లో అమల్లోకి వచ్చిన చట్టం? జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం పర్యావరణ పరిరక్షణ చట్టం జల కాలుష్య సుంకం చట్టం 4 / 15 అటవీ హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2006 2007 2008 2009 5 / 15 'ఎ శాండ్ కౌంటీ ఆల్మనాక్' గ్రంథ రచయిత ఎవరు? డేవిడ్ హెన్రీ ఆల్డో లియోపోల్డ్ జాన్ ముయర్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్ 6 / 15 సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రచించి అమెరికాలో డి.డి.టి.కి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వ హించింది ఎవరు? జాన్ ముయర్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్ రాచెల్ కార్సన్ ఎవరూ కాదు 7 / 15 చిప్కో ఉద్యమంలో పాల్గొన్నవారు? సుందర్ లాల్ బహుగుణ చండీ ప్రసాద్ భట్ సుదేశాదేవి పైవారందరూ 8 / 15 చిప్కో ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? ఉత్తరాంచల్ కర్ణాటక బిహార్ మధ్యప్రదేశ్ 9 / 15 కింది వాటిలో ఓజోన్ పొరను దెబ్బతీసేది? క్లోరోఫ్లోరో కార్బన్లు హాలోన్లు మిథైల్ బ్రోమైడ్ పైవన్నీ 10 / 15 ఓజోన్ పొర సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం? క్యోటో ఒప్పందం మాంట్రియాల్ ఒప్పందం స్టాక్ హోమ్ ఒప్పందం రామ్సార్ ఒప్పందం 11 / 15 కింది వాటిలో ఫ్లోటింగ్ నేషనల్ పార్కు ఏది? కజిరంగ జాతీయ పార్కు కైబుల్ లామ్జావు జాతీయ పార్కు కార్బెట్ జాతీయ పార్కు ఏదీకాదు 12 / 15 భారతదేశంలోని విశిష్టమైన స్త్రీ పర్యావరణ వేత్త (ఎన్విరాన్మెంటలిస్ట్) ఎవరు? మేధాపాట్కర్ మమతా బెనర్జీ సరోజిని మహర్షి మార్గరెట్ ఆల్వా 13 / 15 తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే జీవులను ఏమంటారు? స్టోనోథర్మల్ సైక్రోఫైల్స్ యూరిథర్మల్ పైకిలో థర్మల్ 14 / 15 పాన్స్పెర్శియ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? అర్హీనియస్ ఒపారిన్ స్వారెజ్ ఎవరూ కాదు 15 / 15 ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం? ఆహార గొలుసు ఇకలాజికల్ నిచే ఎకోటోన్ ఏదీకాదు Your score isThe average score is 0% 0% Restart quiz