Trending Posts

TET Practice Test (Methodology)-8

సోషల్ స్టడీస్- మెథడాలజీ

1 / 30

పాఠశాలల్లో ఎక్కువగా ఉపయోగించే మ్యాప్‌లు?

2 / 30

పాఠశాలలో బోధనాభ్యసన సామగ్రిని భద్రపర్చే బాధ్యతను ఎవరు నిర్వహించడం ఉత్తమం?

3 / 30

ప్రాచీన మానవుడు ఉపయోగించిన వస్తువుల గురించి బోధించేటప్పుడు విద్యార్థులకు ఆసక్తి దాయకంగా ఉండడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సిన బోధనాభ్యసన సామగ్రి?

4 / 30

ఏ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి బోధించే ఉపాధ్యాయుడు అంటే ప్రఖ్యాత విద్యావేత్త కోమీనియనకు చాలా ఇష్టం?

5 / 30

నల్లబల్లను సక్రమంగా విడడానికి గల నియమాల్లో ఇది ఉండదు?

6 / 30

మన జాతీయాదాయానికి వివిధ ఆదాయ వనరుల నుంచి ఎంత శాతంలో ఆదాయం వచ్చిందో విద్యార్థులకు అర్ధమయ్యేలా వివరించడానికి అనువైన గ్రాఫ్?

7 / 30

విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించే చార్ట్‌లు?

8 / 30

రిలీఫ్ పటాలు ఎలా ఉంటాయి?

9 / 30

పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) గురించి విద్యార్థులకు వివరించడానికి అనువైన పటాలు?

10 / 30

కింది వాటిలో గ్రాఫిక్ ఉపకరణం కానిది?

11 / 30

పాఠ్య విషయం విద్యార్థులకు ఆసక్తి దాయకంగా ఉండాలంటే బోధనాభ్యసన సామగ్రి ఎలా ఉండాలి?

12 / 30

మన రాష్ట్రంలో మొదటిసారిగా విద్యార్థుల కృత్యాధార అభ్యసనానికి అవసరమైన బోధనా భ్యసన సామగ్రిని అందించిన పథకం?

13 / 30

మ్యాప్‌ను తయారు చేయడానికి నైప్పత్తిక చతురస్రాల పద్ధతి కంటే సులభమైనది?

14 / 30

భూమి ఉపరితల పత్రికలు అని వేటిని అంటారు?

15 / 30

రాష్ట్రపతికి గల అధికారాలను అర్థవంతంగా బోధించాలంటే ఉపయోగించే చార్ట్?

16 / 30

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వచ్చే మార్పులను చూపించడానికి ఉపయోగించే గ్రాఫ్?

17 / 30

విద్యార్థి ఒక దినపత్రిక నుంచి విషయ సామగ్రిని సేకరించాడు. ఆ పత్రిక దేనికి చెం దినదిగా చెప్పొచ్చు?

18 / 30

విజ్ఞాన యాత్రలు.. అధ్యయనం, ప్రయాణం, పరిశీలన, విజ్ఞానానికి ద్వారాలు చెప్పినవారు?

19 / 30

పాఠశాల పౌర శిక్షణా కార్యక్రమాల్లోని ప్రధాన కార్యకలాపం?

20 / 30

విద్యార్థుల్లో అంతర్ దృష్టి వికాసం, సహకార భావం పెంపొందాలంటే తోడ్పడేవి?

21 / 30

విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్లారు. అంటే..?

22 / 30

విద్యార్థులను బొర్రా గుహలకు విజ్ఞాన యాత్ర కు తీసుకువెళ్లారు. ఏ విలువ గల వనరుల దర్శనానికి విద్యార్థులు వెళ్లారని చెప్పాచ్చు?

23 / 30

పాఠశాలల్లో అధ్యయన కేంద్రాలను స్థాపించదంలో ముఖ్య ఉద్దేశం?

24 / 30

మ్యూజ్ (Muse) అంటే..?

25 / 30

కొండ ప్రాంతంలోని రోడ్లను మ్యాప్‌లో సూచించేందుకు ఏ రేఖలను ఉపయోగిస్తారు?

26 / 30

బ్యాంక్, బాలభవన్ అనేవి ఏ రకమైన వనరులకు ఉదాహరణలు?

27 / 30

ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా దగ్గరలోని మ్యూజియానికి సందర్శనను ఏర్పాటు చేశాడు. ఉపాధ్యా యుడు ఉపయోగించిన వనరు ఏ రకానికి చెం దుతుంది?

28 / 30

ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా గోల్కోండ కోటకు సం దర్శనను ఏర్పాటు చేశాడు. ఆ కోట ఏ రకమైన మూలాధారం?

29 / 30

కార్టూన్‌లు, తోలు బొమ్మలు వరుసగా?

30 / 30

సతత హరిత అరణ్యాలను మ్యాప్‌పై సూచిం చేందుకు ఉపయోగించే రంగు?

Your score is

The average score is 32%

0%

Leave a Comment