Trending Posts

TET Practice Test (Political)-12

పొలిటికల్

1 / 9

కింది వాటిలో శాసనమండలి లేని రాష్ట్రం ఏది?

2 / 9

రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికీ మెజార్టీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవ ర్నర్ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం?

3 / 9

భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆగంతుక నిధి ఎవరి నియంత్రణలో ఉంటుంది?

4 / 9

రాష్ట్ర శాసనాలు రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?

5 / 9

ఈ కింది ఎన్ని రాష్ట్రాల విధాన సభ సభ్యుల సంఖ్య సమానంగా ఉంది?

6 / 9

ఈ కింది ఏ సభ రద్దు విషయంలో ఆ సభకు ప్రమేయం ఉండదు?

7 / 9

ఈ కింది ఏ సభలకు కనిష్ట, గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి ఉంది?

8 / 9

రాష్ట్ర ఎగువ సభ సభ్యులు ఎన్నికయ్యేది?

9 / 9

రాష్ట్ర ఎగువ సభకు, దిగువ సభకు ఈ కింది ఏ అంశంలో పోలికలు ఉన్నాయి?

Your score is

The average score is 22%

0%

Leave a Comment