Trending Posts

TET Practice Test (Science)-20

ఫిజికల్​ సైన్స్​

1 / 36

జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది?

2 / 36

కిందివాటిలో అధిక దిగుబడిని ఇచ్చే బాతులు?

3 / 36

'అమ్రపాలి' ఏ మొక్కల్లోని ఒక రకం?

4 / 36

సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫార్మ్ ఎక్కడ ఉంది?

5 / 36

మనదేశంలో ఎనర్జీ స్టేట్‌గా పిలిచే రాష్ట్రం?

6 / 36

'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్' ఎక్కడ ఉంది?

7 / 36

ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది?

8 / 36

భారజలం రసాయనిక నామం?

9 / 36

కల్పకంలోని మినీ రియాక్టర్?

10 / 36

కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది?

11 / 36

మిశ్రమ ఆక్సైడ్‌లో ఉండే పదార్థాలు?

12 / 36

ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లలో వాడతారు?

13 / 36

భారతదేశంలో పెట్రోల్‌లు మొదట కనుగొన్న ప్రాంతం?

14 / 36

భూగర్భోష్ణశక్తి కేంద్రం ఎక్కడ ఉంది?

15 / 36

టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అలల ఎత్తు?

16 / 36

సుజ్లాన్‌ కంపెనీకి సంబంధమున్న అంశం?

17 / 36

గాలి మరలను రూపొందించే సంస్థ?

18 / 36

ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది?

19 / 36

దేశంలో పవనశక్తి ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం?

20 / 36

ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ 1962లో వేటిపై అవగాహన కల్పించింది?

21 / 36

మణుగూరు (ఖమ్మం) లో ఏ ప్లాంటు ఉంది?

22 / 36

రావత్ భట్టా అణు రియాక్టర్ ఎక్కడ ఉంది?

23 / 36

తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం?

24 / 36

కల్పకం రియాక్టార్‌ 'ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్' అంటారు. ఇందులో వాడే ఇంధనం?

25 / 36

మనదేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్?

26 / 36

1995లో మనదేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారం భవయ్యాయి?

27 / 36

ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ల్‌లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత?

28 / 36

కిందివాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది?

29 / 36

ఇస్రో చరిత్రలో 'సువర్ణ సంవత్సరం'గా పేర్కొనదగిన ఏడాది?

30 / 36

మనదేశంలోని ఎత్తయిన రాకెట్?

31 / 36

అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాలు తయారీ ఎక్కడ జరుగుతోంది?

32 / 36

దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ?

33 / 36

టెలీ మెడిసిన్ - వైద్యయోజన్‌ను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

34 / 36

టాటా స్కై, డిష్ టీవీ ప్రసారాలు కింది ఏ శాటి లైట్ నుంచి లభిస్తాయి?

35 / 36

తిరుపతి సమీపంలోని ఎంఎస్‌టీ - రాడార్ కింది ఏ ఆవరణంపై పరిశోధన చేయదు?

36 / 36

భూమిపై నుంచి ఒక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమంటారు?

Your score is

The average score is 0%

0%

Leave a Comment