TET Practice Test (Science)-21 December 6, 2025December 5, 2025 జనరల్ సైన్స్ 1 / 27 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యా లకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? వీరి జీతభత్యాల గురించి రెండో షెడ్యూల్లో పేర్కొన్నారు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో వారి జీత భత్యాలు తగ్గించవచ్చు వీరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తాడు వీరి జీత భత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు 2 / 27 భారతదేశంలో రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికార మూలాలు ఏ చట్టంలో ఉండేవి? కౌన్సిళ్ల చట్టం - 1861 భారత ప్రభుత్వ చట్టం -1935 భారత ప్రభుత్వ చట్టం - 1919 రెగ్యులేటింగ్ చట్టం - 1773 3 / 27 రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లులు? ద్రవ్య బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులు రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ బిల్లులు పైవన్నీ 4 / 27 మంత్రి మండలి గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణలు తెలియజేస్తాయి? 74, 75 76, 77 80, 81 90, 91 5 / 27 కింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా నేరుగా రాష్ట్రపతి అయినవారు ఎవరు? రాజేంద్ర ప్రసాద్ అబ్దుల్ కలాం నీలం సంజీవరెడ్డి పై వారందరూ 6 / 27 ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? 35 ఏళ్లు నిండి ఉండాలి. పార్లమెంటుకు ఎన్నికవరాదు రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి భారతీయ పౌరుడై ఉండాలి 7 / 27 కేబినెట్ లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు మాత్రమే విధించవలసిన అత్యవసర పరిస్థితి ఏమిటి? జాతీయ అత్యవసర పరిస్థితి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి సైనిక అత్యవసర పరిస్థితి 8 / 27 'కార్పెట్ క్రాసింగ్ ' అంటే ఏమిటి? ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడం అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారడం ఒక రాజకీయ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం ఏదీకాదు 9 / 27 'అభిశంసన తీర్మానానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. అభిశంసనకు కారణం చెప్పాలి మంత్రి మీద కానీ, మంత్రుల మీద కాని పెట్టవచ్చు. ఆమోదిస్తే మంత్రి మండలి రాజీనామా చేయాలి విధానాలను విమర్శించడం దీని ఉద్దేశం 10 / 27 జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? పార్లమెంటు చట్టం ద్వారా భారత రాష్ట్రపతి నిర్ణయం మేరకు కేబినెట్ నిర్ణయం మేరకు యూపీఎస్సీ నిర్ణయం మేరకు 11 / 27 యూపీఎస్సీ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు రాష్ట్రపతి కేబినెట్ ప్రధానమంత్రి 12 / 27 యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవీకాలం ఎంత? ఐదేళ్లు లేదా అరవై ఐదేళ్లు (ఏది ముందైతే అది) ఆరేళ్లు లేదా అరవై ఐదేళ్లు (ఏది ముందైతే అది) ఆరేళ్లు ఐదేళ్లు 13 / 27 హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది? రాజమన్నార్ కమిటీ సర్కారియా కమిషన్ పూంఛీ కమిషన్ ఏదీ కాదు 14 / 27 కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏది? జనాభా నియంత్రణ వార్తాపత్రికలు కార్మిక సంక్షేమం ప్రజారోగ్యం 15 / 27 రాజ్యానికి అధికార మతం ఉండరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ఎస్. ఆర్. బొమ్మై కేసు (1994) బాలా పాటిల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (2005) డి.ఎస్. నకారా వర్సెస్ కేంద్రప్రభుత్వం (1982) కేశవానంద భారతి కేసు (1973) 16 / 27 బలవంతపు మతమార్పిడిలను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం? ఒడిశా మధ్యప్రదేశ్ తమిళనాడు కేరళ 17 / 27 కింది వాటిలో హెబియస్ కార్పస్ రిట్‌కు సంబం ధించి సరికానిది ఏది? ఇది అత్యంత పురాతనమైన రిట్ ఈ రిట్‌ను 1679లో ఇంగ్లండ్ గుర్తించింది. 'యు మే హావ్ ది బాడీ' అని అర్థాన్నిస్తుంది. నివారక నిర్బంధం కింద అరెస్ట్ అయితే రక్షణ కల్పిస్తుంది 18 / 27 'ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జాన్యాల నుంచి భారత ప్రజల్ని విముక్తి చేయడం' అని వ్యాఖ్యానించింది ఎవరు? గజేంద్ర గడ్కర్ బి.ఆర్. అంబేడ్కర్ బి.ఎన్. రావు కె.సి.వేర్ 19 / 27 'సైనిక శాసనం'కు సంబంధించి సరికాని అంశం ఏది ? శాంతి భద్రతలకు భంగం కలిగితే విధిస్తారు. ఇది ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది దేశం మొత్తం లేదా దేశంలోని కొంత భాగంలో విధిస్తారు దేశంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో దీనిని విధిస్తారు 20 / 27 కింది వాటిలో ఏ అధికరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పిస్తుంది? 326 336 316 324 21 / 27 'హెబియస్ కార్పస్' రిట్ ద్వారా పౌరులను మాత్రమే కాకుండా భారత భూభాగంలో నివసించే వారందరినీ రక్షించాలని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? వినీత్ నారాయణ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (1998) ఉమ్మ సబీనా వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (2011) కిశోర్ సామ్రారైట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ (2013) విశ్వాస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం(1983) 22 / 27 'మాండమస్' రిట్ వర్తించని వారు? రాష్ట్రపతి, గవర్నర్ వ్యక్తుల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు పైవన్నీ సరైనవే 23 / 27 ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయసమీక్షను తగ్గించారు? 42వ 24వ 44వ 25వ 24 / 27 368వ అధికరణ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగంలోని అన్ని అంశాలను మార్చే అధికారం ఉందని ఏ సవరణ ద్వారా నిర్ణయించారు? 24వ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 25వ రాజ్యాంగ సవరణ చట్టం 44వ రాజ్యాంగ సవరణ చట్టం 25 / 27 మొదటి రాజ్యాంగ సవరణ చట్టం- 1951 ద్వారా చేర్చిన అంశాలు ఏవి? 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు 15(4) అధికరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యావిషయాల్లో కొన్ని సీట్ల రిజర్వేషన్ కల్పించడం 31(ఎ) అధికరణను కొత్తగా చేర్చారు పైవన్నీ 26 / 27 నిర్దేశిక నియమాలైన 39(బి), 39(సి) అధికరణలు, ప్రాథమిక హక్కులైన 14, 19, 31 పై ఆధిక్యత కలిగి ఉంటాయని ఏ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది? మినర్వామిల్స్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం - 1980 కేశవానంద భారతి కేసు - 1973 గోలక్‌నాథ్ కేసు - 1967 బెల్లా బెనర్జీ కేసు - 1954 27 / 27 ఏ కేసులో సుప్రీంకోర్టు నిర్బంధంలో ఉన్న వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ప్రకటించింది? కిశోక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (1981) డి.కె. బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్- (1997) లోకేంద్రసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1996) కమలాదేవి వర్సెస్ ముంబాయి (1984) Your score isThe average score is 0% 0% Restart quiz