TET Practice Test (Science)-22 December 6, 2025December 5, 2025 జనరల్ సైన్స్ 1 / 26 కింది వాటిలో సరైంది ఏది? వన్య ప్రాణుల సంరక్షణ చట్టం- 1970 పర్యావరణ పరిరక్షణ చట్టం- 1984 అటవీ సంరక్షణ చట్టం- 1980 జాతీయ అటవీ విధానం- 1989 2 / 26 రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం? ఐదేళ్లు ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వరకు ఆరేళ్లు మూడేళ్లు 3 / 26 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి కేబినెట్ 4 / 26 భారతదేశంలో మండలాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రదేశ్ 5 / 26 స్థానిక ప్రభుత్వాలు అనే పదం ఆధునికంగా ఏ దేశంలో తొలిసారి ఉపయోగించారు? బ్రిటన్ న్యూజిలాండ్ ఫ్రాన్స్ స్వీడన్ 6 / 26 పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 1988 1986 1980 1989 7 / 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో చేర్చని అంశమేది? ఆదేశ సూత్రాలు ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితులు 8 / 26 కింది వాటిలో ఏకకేంద్ర లక్షణం కానిదేది? లిఖిత రాజ్యాంగం అధృఢ రాజ్యాంగం సమగ్ర న్యాయ వ్యవస్థ ఏక పౌరసత్వం 9 / 26 'రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలుపరిచే వారిని నిందించాలి' అని వ్యాఖ్యానించింది ఎవరు? గ్రాన్విల్లే ఆస్టిన్ బి.ఆర్. అంబేద్కర్ హెచ్.వి. కామత్ ఐవర్ జెన్నింగ్స్ 10 / 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటగా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూలు ఏది? 10 11 9 12 11 / 26 రాజ్యాంగాన్ని ప్రజల తరపున ఎవరు ఆమోదించారు? బ్రిటిష్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ 12 / 26 'సమష్టి బాధ్యత' అనేది ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణం? అధ్యక్ష తరహా ప్రభుత్వం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం రాచరిక ప్రభుత్వం గణతంత్ర ప్రభుత్వం 13 / 26 కింది వారిలో ఎవరిని జాతి నాయకుడు అంటారు? రాష్ట్రపతి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఉప రాష్ట్రపతి 14 / 26 ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు ఎన్నికలు జరిగే వరకు రాజ్యాంగం నిర్ణయించలేదు రాష్ట్రపతి సంతృప్తి మేరకు 15 / 26 సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీకాలం? 5 ఏళ్లు 6 ఏళ్లు రాజ్యాంగం నిర్ధారించలేదు పైవేవీ కావు 16 / 26 ఉప రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు? 5వ భాగం 4వ భాగం 6వ భాగం 7వ భాగం 17 / 26 కింది వాటిలో రాష్ట్రపతి పదవికి ఉండాల్సిన అర్హత కానిది ఏది? స్పీకర్గా ఎన్నిక కావాలి 35 ఏళ్ల వయస్సు ఉండాలి భారతదేశ పౌరుడై ఉండాలి లాభసాటి పదవుల్లో ఉండరాదు 18 / 26 ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది ? సమసమాజ స్థాపన వాటి లక్ష్యం ఆర్థిక వనరుల లభ్యత మేరకు అమలు చేస్తారు న్యాయస్థానాల రక్షణ ఉంది దేశ పాలనకు ప్రధానమైన సూత్రాలు 19 / 26 పార్లమెంటు ప్రధాన కర్తవ్యం? చట్టాలు అమలు చేయడం చట్టాలు రూపొందించడం చట్టాలపై అవగాహన కలిగించడం దేశాన్ని పరిపాలించడం 20 / 26 స్త్రీలు, బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం ఎప్పుడు చేశారు? 1976 1956 1978 1965 21 / 26 భారత పౌరులు కాని వారికి కూడా లభించే హక్కు? ఉద్యోగాల్లో సమాన హక్కు విద్యా సాంస్కృతిక హక్కు స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ 22 / 26 బలవంతంగా నేరాన్ని అంగీకరించడం ఏ అధికరణకు వ్యతిరేకం? 20(2) 20(3) 20(1) 20(4) 23 / 26 ఎమ్మెల్యే, ఎంపీలకు ఏదైనా ఒక కేసులో ఎంతకాలం శిక్ష పడితే తమ పదవులకు అనర్హులవుతారు? రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువ 24 / 26 వ్యక్తి స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు ఎవరు విధించవచ్చు? కేబినేట్ పార్లమెంట్ భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు 25 / 26 సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛపై కింది వాటిలో పరిమితి కానిది ఏది? శాంతి భద్రతల దృష్ట్యా భారతదేశ సార్వభౌమాధికారం దృష్ట్యా భారతదేశ సమగ్రతా దృష్ట్యా వ్యక్తి స్వేచ్ఛ దృష్ట్యా 26 / 26 కింది వాటిలో సరికానిది ఏది? చట్టాన్ని ధిక్కరించి నేరం చేసిన సందర్భంలో మాత్రమే నేరస్తుణ్ని శిక్షించాలి నేరం జరిగినప్పుడు ఆ చట్టం అమల్లో ఉండాలి చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ శిక్ష విధించకూడదు నేరం జరిగినప్పుడు చట్టం అమల్లో ఉండనవసరం లేదు Your score isThe average score is 0% 0% Restart quiz