TET Practice Test (Science)-23 December 6, 2025December 5, 2025 జనరల్ సైన్స్ 1 / 15 కింది వాటిలో సరైన జత ఏది? ఇండల్జెన్సెస్ - పాప పరిహార పత్రాలు లెజాఫేర్ - జోక్యం చేసుకోకు అపార్థీడ్ - వర్ణ వివక్ష పైవన్నీ సరైనవే 2 / 15 నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు? అడాల్ఫ్ హిట్లర్ డ్రెక్టర్ రిబ్బెన్ ట్రాప్ వాన్‌రూన్ 3 / 15 'విముక్తినిచ్చిన జార్' అని ఎవరిని అంటారు? జార్ మొదటి అలెగ్జాండర్ జార్ మొదటి నికోలస్ జార్ మూడో అలెగ్జాండర్ జార్ రెండో అలెగ్జాండర్ 4 / 15 రెండో నల్లమందు యుద్ధానికి తక్షణ కారణం ఏది? లోర్చాయారో నౌక ఉదంతం చైనా మకావో ఓడరేవును మూసి వేయడం ఇంగ్లండ్‌లో చైనా వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం చైనా భూగర్భంలో తలపెట్టిన రైలు మార్గ నిర్మాణం 5 / 15 కింది వాటిలో సరికాని జత ఏది? న్యూడీల్ పథకం - ఎఫ్.డి. రూజ్వెల్ట్ (అమెరికా) నూతన ఆర్థిక విధానం - లెనిన్ (రష్యా) రక్తపాత విధానం - ఆటోవాన్ బిస్మార్క్ (జర్మనీ) కాల్బర్టిజం - నెక్కర్ (ఫ్రాన్స్) 6 / 15 వర్జీనియాలోని యార్క్‌టౌన్ ద్వీపకల్పం వద్ద అమెరికా సేనలకు లొంగిపోయిన బ్రిటిష్ సైన్యాలకు నాయకుడు ఎవరు? వారన్ హేస్టింగ్స్ వెల్లస్లీ రాబర్ట్ క్లైవ్ కారన్ వాలీస్ 7 / 15 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప' అని పిలుపునిచ్చిందెవరు? ఫ్రెడరిక్ ఏంజెల్ కారల్ మార్క్స్ బెనిటో ముస్సోలిని నెపోలియన్ బోనాపార్టే 8 / 15 బ్రెజిల్ పోర్చుగల్ నుంచి ఎప్పుడు స్వాతంత్య్రం పొందింది? 1813 1822 1833 1843 9 / 15 అమెరికాలో సంపూర్ణ స్వాతంత్య్ర ప్రకటన చేసిన ప్రాంతం ఏది? ఫిలడెల్ఫియా జార్జియా న్యూయార్క్ వర్జీనియా 10 / 15 కింది వాటిలో ఇంగ్లండ్ 'బిల్ ఆఫ్ రైట్స్'లో ఉండే అంశం ఏది? పార్లమెంట్ అనుమతి లేనిదే పన్నులు వసూలు చేయకూడదు. పార్లమెంట్‌ను ఎన్నకోవాలి, తరచూ సమావేశాలు నిర్వహించాలి శాంతి నెలకొన్న తరుణంలో పార్లమెంట్ అనుమతి లేకుండా శాశ్వత సైన్యాన్ని పోషించకూడదు పైవన్నీ సరైనవే 11 / 15 పార్లమెంట్ అనే పదానికి మూలమైన 'పార్లీ' అనే పదానికి అర్థం? చర్చలు, సంప్రదింపులు రాయడం, వ్యాఖ్యానించడం ఆసక్తి, పరిశీలన ఆదాయం, వ్యయం 12 / 15 ఆంగ్లేయ మహా విప్లవం ఎప్పుడు సంభవించింది? క్రీ.శ. 1666 క్రీ.శ. 1676 క్రీ.శ. 1688 క్రీ.శ. 1698 13 / 15 వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ అనేది ఎవరి అసలు పేరు? లెనిన్ స్టాలిన్ టాట్కీ మొదటి జేమ్స్ 14 / 15 'ఈ విశ్వాన్ని సృష్టించిందీ, నడిపిస్తున్నదీ మేధస్సే' అని వ్యాఖ్యానించిన వారు? థామస్ అక్వినాస్ ఫ్రాన్సిస్ బేకన్ జాన్ గూటన్ బర్గ్ గెలీలియో 15 / 15 పునరుజ్జీవనోద్యమ సాహిత్య పిత'గా ఎవరిని పేర్కొంటారు? గిట్టో బొకాషియో పెట్రార్క్ డ్యూరర్ Your score isThe average score is 0% 0% Restart quiz